March 29, 2024

నాదీ ఓ సినిమా కధే

ఒక ఆదివారం తీరుబడిగా కూర్చుని, కాఫీ తాగుతూ, సిగరెట్టు కాలుస్తూ ఆలోచిస్తున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే ఏం చెప్పాలి. టాటా గార్కి అన్ని కోట్లు ఎందుకు ఉన్నాయి? నెలాఖరికి నాజేబులో ఓ పదిరూపాయలు ఎందుకు ఉండవు? పక్కింటి సాఫ్ట్ వేరు ఇంజినీరు తండ్రి , ఆట్టే చదువుకోక పోయినా విమానాలు ఎందుకు ఎక్కుతాడు? నేను కష్టపడి PG చేసినా టికెట్టు కొనకుండా సిటీ బస్సు లో ఎందుకు ప్రయాణం చేస్తాను? 65 ఏళ్ళు వచ్చినా ఆ హీరో […]