April 25, 2024

అమలాపురం నుంచి అమెరికా దాకా షడ్రుచులు.

రచన : మంధా భానుమతి           అమలాపురంలో.. యస్సెస్సల్సీ పరీక్ష రాశాక సెలవల్లో వెళ్ళినప్పుడు.. చైత్రమాసం: బహుళ పాడ్యమి. ఉగాది పర్వదినం. తెల్లారకట్ల ఐదయింది. అమావాస్య రాత్రి కదా.. చంద్రుడు, వెన్నెల ఏం లేవు.   అప్పుడప్పుడే మంచు విడుతోంది. మామిడిపూత ముదిరి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. మా పెరట్లో కుడి పక్కన గోడ నానుకుని పెద్ద వేపచెట్టు. దానికి పది అడుగుల దూరంలో మామిడి చెట్టు.   పెద్ద మామయ్య నీళ్ళపొయ్యి […]