March 29, 2024

మాలికా పదచంద్రిక – 5 ఫలితాలు

మాలికా పదచంద్రిక – 5ను నింపిన వారు సౌమ్య ఆలమూరు, మాచర్ల హనుమంతరావు, భమిడిపాటి సూర్యలక్ష్మి, సుభద్ర వేదుల, మానస చామర్తిగార్లు. నిలువు 17ను కొందరు షడ్రకుడు అని నింపారు. కొన్ని ప్రాంతాలలో షడ్డకుడును షడ్రకుడు అనికూడా పిలుస్తారనే కొత్త విషయం తెలుసుకున్నాను 🙂 కాబట్టి షడ్రకుడు లేదా షడ్డకుడు రెండూ సరియైనవిగానే పరిగణించాము. ఇక పొతే మాచర్ల హనుమంతరారావుగారు ఒక తప్పు(నిలువు 5)తోను, సుభద్ర వేదుల గారు రెండు తప్పుల(అడ్డం 3, నిలువు 5)తోనూ, మానస […]