రచన : వెంకట్ హేమాద్రిబొట్ల ఆఫీస్ లో లంచ్ అవర్ లో కొలీగ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు. ఆ రిపోర్ట్ పంపమని బ్రాంచ్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పావా? అడిగాడు సురేష్. “చెప్పాను, నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు”, రేపటికల్లా ఆ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది అన్నాడు రమేష్. వాళ్ల కంత “సీన్” లేదు, పంపారో లేదో మళ్ళీ కనుక్కో రిటార్ట్ ఇచ్చాడు సురేష్. “ఓ ఫైవ్ ఉంటే […]
Month: July 2012
పదచంద్రిక – 7 -వెయ్యి రూపాయిల బహుమతి
కూర్పరి : సత్యసాయి కొవ్వలి మీ సమాధానాలు పంపించవలసిన చిరునామా editor@maalika.org మీ సమాధానాలు పంపవలసిన చిరునామా : editor@maalika.org… ఆఖరుతేదీ : August 30.. 2012 అడ్డం 1. ఉన్నవి 7. అందులో 3, 4 ఇక్కడ (2) 2.ఇసకలో దొర్లడంలో కూడా భక్తి ఉందట (5) 6. అలా జీతం పైన ఓన్లీ ఒన్సే వస్తుందిట. తీసేసుకోండి (4) 7. సింతే. కానీ కొద్దిగానే, పర్వాలేదు (3) 9. తినగానే వేసేది (2) 10. […]
భారత జాతీయ సైన్యం (ఆజాద్ హింద్ ఫౌజ్) ముస్లిం పోరాట యోధులు
రచన: సయ్యద్ నశీర్ అహమద్. […]
మెడ పట్టినదీ – కనిపెట్టినదీ
రచన: డా. మూర్తి జొన్నలగెడ్డ మెడపట్టి మెడపట్టి కాలరొకటి వేస్తుంటి అన్ని జాయింట్లను పట్టి అడుగిడకుంటి మోకాళ్లు నెప్పెట్టి మూడంకె వేసుంటి మందొకటి రాసుంటి మగతగా పడుకొంటి కండలు బిగపట్టి కెవ్వున మేలుకొంటి ఆపైన డాక్టర్ని కలిసుంటి అతనడుగగ అనుకొంటి డ్రైవింగ్ రఫ్‌గా చేయుచుంటి చైరులో తిన్నగా కూర్చొనకుంటి అనునిత్యమూ కంప్యూటరునంటి కండలస్సలు కదల్చకుంటి ఎముకల వైద్యుని కంటి ఫిజియోథెరపీ అంటి వారి సలహాను బట్టి మెడకు కాపడం పెట్టుచుంటి […]
వాసిష్ఠ చెప్పిన విచిత్ర కథలు – జనస్థానం
పంపినవారు : శ్రీధర్ అయల { కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలతో పాటు కొన్ని విచిత్ర కథలని కూడా వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ ఆంధ్ర ప్రభ వార పత్రికలో ఉగాది ప్రత్యేక సంచిక ౨౭.౦౩.౧౯౬౩లో ప్రచురింప బడింది..} మహారాణి సుమిత్రా దేవి అంతః పురంలో, ‘చేటీ […]
నాకు నచ్చిన పుస్తకం
రచన : డా. ఏల్చూరి మురళీధరరావు “నాకు నచ్చిన పుస్తకం” అన్న శీర్షికతో వ్యాసరచన పోటీకి భావనిర్భరమయిన ఒక వ్యాసాన్ని రచింపవలసినదిగా ఇరవైఆరేళ్ళక్రితం – 1985లో అనుకుంటాను, నా విద్యార్థులను కోరినప్పటినుంచీ, శారదిక మధురచంద్రికలా ఈ విషయం నా హృదయంలో తళతళ మెరుములీనుతూనే ఉన్నది. కళాశాల శరత్సమాపనవేళకు మునుపు ఈ విషయాన్ని పోటీకి ప్రకటించిన వెంటనే, ఒక విద్యార్థి – పులిపాటి జయరాం ప్రసాద్ అతని పేరు – నా దగ్గరి చనువుతోనూ, నాపైని […]
రంగాజమ్మ…
రచన : జి.ఎస్.లక్ష్మి రంజిత అక్కయ్య రంగాజమ్మ కొడుకు పెళ్ళి. పెళ్ళంటే మామూలు పెళ్ళి కాదు. ఆ పెళ్ళికోసం బంధువులంతా ఎప్పట్నించో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పెళ్ళికొడుకు మంచి చదువు, గొప్ప జీతంతో అమెరికాలో డాలర్ల మీద డాలర్లు సంపాదించేస్తున్నాడు. రంగాజమ్మ కొడుకు ఇంగితఙ్ఞానం ఉన్నవాడు. ఎవరికేం కావాలో అతనికి బాగా తెలుసు. అందులోనూ తల్లి గురించి ఇంకా బాగా తెలుసు. రంగాజమ్మకి డబ్బన్నా, డబ్బున్నవాళ్ళన్నా మహా ఇష్టం. ఆ డబ్బుని రకరకాలుగా ప్రదర్శించడంలో ఆవిడకి గొప్ప నేర్పుంది. […]
జీవుడే దేవుడు
రచన: వసంతరావు దేవుడో దేవుడంచు దేవులాడనేలరా నిన్ను నీవు తెలుసుకుంటె నీవే దైవంబురా మూఢ నమ్మకాల జిక్కి వ్యసనాలకు బానిసవై నిరక్షరాస్యత కోరలలో నిర్జీవిగ మారినావు కోర్కెలీడేరునంచు ముడుపులెన్నొ గట్టినావు లెక్కలేని దేవుళ్ళకు మొక్కులెన్నొ మొక్కినావు నిజతత్త్వం గానలేక మొక్కులెన్నొ మొక్కినావు కాలసర్ప కోరలలో బందీగా జిక్కినావు గొర్రెదాటు ఆచారాలు గొప్పగ పాటించి నీవు అజ్ఞానపు మంటలలో మిడుతవోలె మాడినావు మారెమ్మల మైసమ్మల మంత్రాలలొ జిక్కి నీవు చేతబడులంటు […]
అంచనా వెయ్యకు
రచన : కావలి కోదండరావు ఒక గొంతే అరిచిందని చులకన చేయకు. కాసేపట్లో మరో పది గొంతులు శృతికలిపితే ఆ కోరస్ నింగినున్న చుక్కను తాకుతుంది. చీమలైనా క్రమశిక్షణతో నడిస్తే బండరాళ్లే అరిగిపోతాయి. ఒకడే నడుస్తున్నాడని హేళన చేయకు. ఇంకో నలుగురు ఆ నడకకు జతకడితే, కారడవైనా దారి విడవక తప్పదు. ఇప్పటి ఈ నదులన్నిఒకప్పుడు ఏ కొండల్లోనో తప్పటడుగులు వేసినవే. చినుకేనని చూస్తుండగానే, అది వర్షోదయానికి తొలిపొద్దే అవుతుంది. దానికి కాలం […]
అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం
రచన : డా. ఎన్.రహంతుల్లా తెలుగుభాష అమలు గురించి పత్రికలకు నేను రాయడం మొదలుపెట్టి 33 సంవత్సరాలు గడిచిపోయాయి. తెలుగు భాష అధికారికంగా కార్యాలయాల్లో అమలు కావడానికి ఎంతోమంది సూచనలు చేస్తున్నారు. అయితే ఎవరెవరు ఏమేం చేశారో ఎలా చేసి సఫలీకృతులయ్యారో తెలియజేస్తే ఇంకా బాగుంటుందని అనిపించి. భాష అమలు కోసం ఎవరెవరు ఏమేం చేశారో తెలిపితే ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావించి నా అనుభవాలు రాస్తున్నాను. ఏం చేస్తే బాగుంటుందో గూడా మళ్ళీ చెబుతున్నాను. […]
ఇటీవలి వ్యాఖ్యలు