April 23, 2024

సినీమా(ట)ల తూటాలు

రచన : వెంకట్ హేమాద్రిబొట్ల   ఆఫీస్ లో లంచ్ అవర్ లో కొలీగ్స్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు.  ఆ రిపోర్ట్ పంపమని బ్రాంచ్ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పావా? అడిగాడు సురేష్.  “చెప్పాను, నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు”, రేపటికల్లా ఆ రిపోర్ట్ ఇక్కడ ఉంటుంది అన్నాడు రమేష్.  వాళ్ల కంత “సీన్” లేదు, పంపారో లేదో మళ్ళీ కనుక్కో రిటార్ట్ ఇచ్చాడు సురేష్. “ఓ ఫైవ్ ఉంటే […]

పదచంద్రిక – 7 -వెయ్యి రూపాయిల బహుమతి

కూర్పరి : సత్యసాయి కొవ్వలి మీ సమాధానాలు పంపించవలసిన చిరునామా editor@maalika.org  మీ సమాధానాలు పంపవలసిన చిరునామా : editor@maalika.org… ఆఖరుతేదీ : August 30.. 2012 అడ్డం 1. ఉన్నవి 7. అందులో 3, 4 ఇక్కడ (2) 2.ఇసకలో దొర్లడంలో కూడా భక్తి ఉందట (5) 6. అలా జీతం పైన ఓన్లీ ఒన్సే వస్తుందిట. తీసేసుకోండి (4) 7. సింతే. కానీ కొద్దిగానే, పర్వాలేదు (3) 9. తినగానే వేసేది (2) 10. […]

భారత జాతీయ సైన్యం (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) ముస్లిం పోరాట యోధులు

రచన:  సయ్యద్ నశీర్ అహమద్.                                                                                                        […]

మెడ పట్టినదీ – కనిపెట్టినదీ

రచన: డా. మూర్తి జొన్నలగెడ్డ   మెడపట్టి మెడపట్టి కాలరొకటి వేస్తుంటి అన్ని జాయింట్లను పట్టి అడుగిడకుంటి   మోకాళ్లు నెప్పెట్టి మూడంకె వేసుంటి మందొకటి రాసుంటి మగతగా పడుకొంటి   కండలు బిగపట్టి కెవ్వున మేలుకొంటి ఆపైన డాక్టర్ని కలిసుంటి అతనడుగగ అనుకొంటి   డ్రైవింగ్ రఫ్‌గా చేయుచుంటి చైరులో తిన్నగా కూర్చొనకుంటి అనునిత్యమూ కంప్యూటరునంటి కండలస్సలు కదల్చకుంటి   ఎముకల వైద్యుని కంటి ఫిజియోథెరపీ అంటి వారి సలహాను బట్టి మెడకు కాపడం పెట్టుచుంటి […]

వాసిష్ఠ చెప్పిన విచిత్ర కథలు – జనస్థానం

పంపినవారు : శ్రీధర్ అయల   { కీ.శే. వాశిష్ట ( అయల సోమయాజుల మహాదేవ శాస్త్రి గారు) ౧౯౬౦వ దశకంలో పేరెన్నిక గన్న రచయిత. వేదాలలో కథలతో పాటు కొన్ని విచిత్ర కథలని కూడా వరుసగా వ్రాసి ,వాటిని చుక్కాని, ఆంధ్రప్రభ, జాగృతి, ఆంధ్ర పత్రికలలో ప్రచురించారు. ప్రస్తుత కథ ‘ ఆంధ్ర ప్రభ వార పత్రికలో ఉగాది ప్రత్యేక సంచిక ౨౭.౦౩.౧౯౬౩లో  ప్రచురింప బడింది..}   మహారాణి సుమిత్రా దేవి అంతః పురంలో, ‘చేటీ […]