December 6, 2023

ప్రమోషన్లు… పరీక్షలు.

 రచన: డి.వి.హనుమంతరావు, YOU ARE THE ONLY LOT IN MY SERVICE WHO ARE TRAVELLING IN A FIRST CLASS COMPARTMENT OF THE TRAIN … ఇలా అన్నది మరెవ్వరో కాదు… సాక్షాత్తూ ఆ ట్రైన్ గార్డ్.. ఎవరితోనో కాదు సాక్షాత్తూ …  భారతీయ స్టేట్ బ్యాంక్ లో భావి ఆఫీసర్లమైన మాతో…..   కాంపిటీటివ్ పరీక్షకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఇంటర్వ్యూలో నెగ్గితే ఆఫీసర్ గా ప్రమోట్ చేస్తారు. మా వాళ్లు చాలా […]

ఔను ….నేను కూడా మామూలు మనిషినే

రచన : తన్నీరు శశి   ”ఏమి వెళతారు లోపలికి….రండి టీ తాగి వెళుదురు.” పిలిచింది పక్కింటి ప్రేమ.ఉదయాన్నే వరండాలో పడిన పేపర్ కోసం వచ్చాను లేచి. ఆదివారం కాబట్టి పిలిచింది ఇలాంటి ఆప్యాయతలకు లొంగి ఈ కాంప్లెక్స్ వదలలేకున్నాను. ”లేదు…లేదు …ఈ రోజు ఒకామెను రమ్మన్నాను ఇల్లు శుభ్రం చెయ్యటానికి ఆమె వచ్చే లోపల వంట చెయ్యాలి”చెప్పాను. ”అవునా యెంత ఇస్తాను అన్నారు డబ్బులు?” ”ఎక్కడ దొరుకుతున్నారండి  పని వాళ్ళు?.ఈమె ఏదో ఆకుకూరలు అమ్ముతూ ఇంటికి వచ్చింది.పని […]

ద్వాదశాళ్వారులు

రచన : శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి శ్రీ వైష్ణవ భక్తిని ప్రచార౦ చేసిన వారు ఆళ్వార్లు.   ఆళ్వారు అనే  పదానికి అర్ధ౦ ’ లోతుకు పోయినవాడు ’ అని.  అ౦టే, భగవద్భక్తిలో లోతుకు పోయి భగవ౦తుణ్ణి తెలుసుకుని ఆత్మాన౦దాన్ని,పరమాన౦దాన్ని పొ౦దినవారు. ఆళ్వార్లు మొత్త౦ పన్నె౦డు మ౦ది. వీరిని పన్నిద్దాళ్వార్లు లేక ద్వాదశాళ్వార్లు అ౦టారు. వీరిలో మొదటి ముగ్గురు క్రీ.పూ .3000 స౦.ల నాటి వారని వైష్ణవ మాతాధికారులూ, అ౦దరూ  ఏడు, ఎనిమిది, తొమ్మిది శతాబ్దాలవారే అని చరిత్రకారులు […]

జ్యోతి..

రచన : రసజ్ఞ   నిరాకారమయిన బ్రహ్మ జ్యోతి (అగ్ని) స్వరూపం. అందుకే జ్యోతి స్వరూపుడు, స్వయం ప్రకాశితుడు, అనంతుడు, ధనపతి, చైతన్యమయుడు అయిన అగ్ని ఈ సకల విశ్వానికి ఆరాధ్యుడయ్యాడు. ఈయన లేనిదే నాగరికతే లేదని చెప్పవచ్చు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు. శంకరుని అవతారమే అగ్ని అని శ్రీ శివ పురాణంలో చెప్పబడింది. ఋగ్వేదం ప్రకారం అగ్నిదేవుడు పరమాత్మ […]

నిత్య సత్యాలు – ఆణి ముత్యాలు

రచన:  నాగులవంచ వసంత రావు,       నిత్య జీవితంలో నిష్కపటంగా, నిజాయితీగా బ్రతకవలసిన మనిషి కపటంగా బ్రతుకుతున్నాడు. దీనికిగల కారణాలనుగనక పరిశీలించినట్లైతే ఒక సామాన్యుడు కపటముగా జీవిస్తూ మందిని మోసము చేసాడంటే బలహీనత లేదా అజ్ఞానం అనుకోవచ్చు. కాని అన్నీ తెలిసిన, బాగా చదువుకున్న వారు, సమాజములో పెద్దలమని, గొప్ప పేరు ప్రతిష్టలుగలవారమని పిలిపించుకొనేవారు, ఇంకా విచిత్రమేమిటంటే గురువులమని చెప్పుకుంటూ భక్తి, యోగం, జ్ఞానం ముసుగులో అమాయకులను మోసం చేస్తూ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. నూటికి తొంబై శాతం […]

ఊహకి వాస్తవానికి మధ్య పూల వంతెనలు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి కధలు

రచన : మంగు శివరామప్రసాద్   ఒక అపురూపమైన అద్భుతమైన కళారూపం ధరించి పాఠకుని కళ్ళెదుట సాక్షాత్కరించే సాహిత్య ప్రకృయ కథ.   సౌందర్యం, ఆనందం, రసానుభూతి మానవుని సహజ  మానసిక స్థితి.  కాని మానవుడు  భరించలేని బాధలతో, వణికించే  భయాలతో, సలసలకాగే ఈరాష్యాసూయలతో ఆ సహజ స్థితినుంచి దూరంగా తొలపోతున్నాడు. ఒక క్షణం మబ్బులో మెరుపులా ఆ సహజ స్థితిని కలుగజేసేదే కథాశిల్పం. ఈ స్నిగ్ధ  సౌందర్యానికి రూపుకట్టి, అక్షరాల తోరణాలతో, మధురమైన భావచిత్రాలతో ఆ కళారూపాన్ని […]

సంపాదకీయం: అసలు తప్పెవరిది?

ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలనీ, ఉగ్రవాద దాడుల్నీ, మతకల్లోలాలనీ చూస్తుంటే ఒకటే అనిపిస్తోంది – అసలు మనిషి ప్రాణానికి విలువ ఉందా అని. ఇలాంటి సంఘటనలను నివారించవలసిన అధికారుల అలసత్వానికి కారణం అడిగితే తక్కువ సిబ్బందంటారు. ఎక్కువమందిని నియమించచ్చుకదా అంటే నిధుల కొరత అని సమాధానం. కానీ పేపర్లలో మాత్రం దేశం పురోగమిస్తోంది, అభివృద్ధి చెందుతోందని ఒకటే ఊదరగొట్టటం. “ఏమిటిది?” అని నిలదీశేవాళ్ళు లేకనేకదా ఇదంతా? ఇక ఈ అధికారులని నియమించి నియంత్రించే ప్రభుత్వాల […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

August 2012
M T W T F S S
« Jul   Oct »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031