• Uncategorized
 • 18

వాయువు

You may also like...

18 Responses

 1. david says:

  nice….informative post

 2. మీరు రాసే వైవిధ్యమైన విషయాలన్నీ చదువుతుంటే నాకెప్పుడూ చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది రసజ్ఞా.. అసలు ఏమేం పుస్తకాలు చదివితే ఇలాంటి కథలన్నీ తెలుస్తాయో కూడా నాకు ఐడియా లేదు. 😛
  ఇలానే రాస్తుండండి.. బోల్డు మంది నేర్చుకుంటారు కొత్త విషయాల్ని.. అభినందనలు.. 🙂

 3. madhavaraopabbaraju says:

  శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.

  విజ్నానదాయక విషయాలను తెలియచేశారు. అభినందనలు. ఈ వ్యాసం ద్వారా మరొక విశయంకూడా తెలుస్తుంది: మన వేదాలలో నిగూఢమైవున్న విజ్నానమ్ ఎంత గొప్పదో.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • K N MOHANA KUMAR says:

   అందుకనే మీకు సంప్రదాయాన్ని అనుసరించి వేద అధ్యయనం చేయడానికి అర్హత ఉంటె వేదాధ్యయనం చేయండి. మీ పిల్లలను మనుమల్లను బంధువులను స్వాధ్యాయం చేయమని ప్రోత్సహించండి.

 4. bharathi says:

  ఈసారి జ్ఞాన సౌరభాలను ‘వాయువు’ ద్వారా వ్యాపింపజేశారన్నమాట. చాలా బాగుంది మీ వివరణ. అభినందనలు రసజ్ఞ.

 5. Ramakrishna says:

  really superb. good info.

 6. murali akella says:

  you did a great job

 7. మొదట మీ రచనా పటిమ కు అబినందనలు.కాకపోతే ఇది అంతా సైన్సు పరంగా సమర్ధనీయం కాదని సైన్సు విద్యార్థిగా మీకు బాగా తెలుసు.కానీ విషయ సేకరణ అద్భుతం.మీరు మన ప్రాచీన విషయాల్లోని గొప్ప అంశాలను ప్రస్తుతం అవి ఎలా ఉపయుక్తంగా ఉన్నాయో అన్న కోణం లో వ్రాస్తే మరింత బాగుంటుందేమో!అటువంటి అంశాలు చాలా ఉన్నాయి.ఏది ఏమయినా మీ వ్యాసం మరోసారి చాలా ఆసక్తికరంగా ఉంది.

 8. ennela says:

  chaalaa chaalaa baagundi rasagnaa…naakaithe idi parisOdhanaa vyaasam laa anipinchidi…

 9. padmarpita says:

  ఇంతటి జ్ఞానసముపార్జన కలిగిన రసజ్ఞ…..మీకు నమోనమః:-)
  Really Its Great…

 10. 🙂 థాంక్స్ అండీ! “మన పురాణేతిహాసాలలో ఎన్నెన్ని పరిశోధనలు దాగి ఉన్నాయో” నిజమే అండీ! అవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే ఎంతో విలువయిన సంపద. తప్పకుండా, తీరిక చిక్కినప్పుడల్లా వ్రాస్తూ ఉంటాను. నెనర్లండీ!

 11. రసజ్ఞ గారూ,
  చదవటం మొదలు పెడితే ఏకాగ్రత లోకి తీసుకెళ్తాయి మీ రచనలు. “వాయి దిగ్బంధనం” లా మనసు దిగ్బంధనం చేసేస్తాయి.
  “వాయువు” పై సైతం పురాణ, ఇతిహాస వృత్తాంతాలతో సహా ఎంతో ఎంతో చక్కగా రాశారు. “వాయువు” వెనక ఇన్ని కథలూ, ఇన్ని వృత్తాంతాలూ ఉన్నాయని, ఇలా చూసుకుంటూ పోతే మన పురాణేతిహాసాలలో ఎన్నెన్ని పరిశోధనలు దాగి ఉన్నాయో అనిపిస్తుంది.
  సంస్కృత పద్యాలతో, వాటి అర్ధ వివరణలతో మీ రచాలు చాలా ఆసక్తికరంగా రాస్తారు.
  ఇలాగే మరిన్ని రాస్తూ పోండి, చదువుతూ తెలియనివెన్నో తెలుసుకుంటూ పోతాము.
  ఇంత చక్కని రచనకి మీకు అభినందనలు!

 12. Anand Rapaka says:

  Nice in depth descriptions, lenghtly explanations reflect the comprehensive understanding you developed during your learning of the mythological texts. Good job keep it up

  Regards

  Anand

 13. Nageswararao V Gokavarapu says:

  రసజ్ఞ గారు
  ఎన్నో విషయాలని ఒకేచోట చేర్చి, వాటిని అందరికీ అర్దమయ్యే రీతిలో రాసే మీ ప్రఙ్ఞా పాటవాలకి నా అభినందనలు..
  ***AS USUAL YOUR POST IS SOME THING SPECIAL***

 14. suresh kumar P says:

  great job
  still now i am in doubt how you did this
  even i am not able to read fast fluently
  I hope this type of writing makes you even more mature to find the real happiness
  all the best
  suresh

  • ఇవి కథలుగా నేర్చుకోవడం వలన అలా గుర్తుండిపోయాయండీ. మీరు చెప్పింది నిజం, ఆ ఆనందం వర్ణనాతీతం. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *