• Uncategorized
 • 41

అవధాన పుట

You may also like...

41 Responses

 1. bhatraju venkata ramana kumar says:

  ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
  భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
  ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ
  గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్!
  pai padyam yokka bhavam vivarimchagalarani prardhana

 2. చేరిన రావణు దురహం
  కారు తిరిగె విచ్చలవిడి గగనము నందున్
  ——————–
  కారు ని దురహంకారు చెయ్యటం బాగుంది.

 3. శశికళ says:

  కవితా ఝరి యుక్త సీమలో స్వేదము త్రావుట …ఆహా ఏమి ఊహ
  అనిల్ గారు అభినందనలు

 4. Chandrasekhar says:

  అయ్యో, నిషిద్ధాక్షరి మూడో పాదం కూడా నడిపించండి, కావాలంటే సమస్యలు ముందస్తుగా పూర్తిచేయవచ్చు.

 5. Chandrasekhar says:

  నాకు చిరకాలంగా ఉదయంపూట అవధానం పెడితే బాగుండుననిపించేది. ఈ రోజు మీ రాత్రి – మా పగలు తో ఆ కోరిక తీరుతోంది. నిర్వాహకులకు ధన్యవాదాలు.

 6. Chandrasekhar says:

  జ్యోతిగారి ఎత్తిపొడుపు (కొడుకులు వంశోద్ధారకులు…) మా ఇంట్లో రోజూ వింటున్న మాటే!

  • చంద్రశేఖర్ గారు ఎత్తపొడుపు కాదండి. చాలామంది ఇళ్లల్లో వింటున్న మాట. నేను మాత్రం అమ్మాయి, అబ్బాయి ఇధ్దరూ సమానమే అంటాను.చదువైనా, పెళ్లైనా తర్వాత వారి ఖర్మ..మన ప్రాప్తం..

 7. శశికళ says:

  నేను కూడా …

 8. Chandrasekhar says:

  మాస్టారూ, మరి ఇద్దరు అవధానులు పోటా పోటీ పడుతున్నారు. ఆ మాత్రం రంజుగా లేకపోతే యెలా! నేను మాత్రం ఆ బిగి పోటీని ఆనందిస్తున్నాను ప్రేక్షకుడిగా 🙂

 9. Chandrasekhar says:

  ముక్కు వారుకూడా చేరారంటే అంతా సంస్కృతమే! నిషిద్ధాక్షరి కందం మరి అందులోనేగా నడుస్తోంది.

 10. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  ఆ కారం పోతే ఆకారమే మిగలదేమో

 11. శశికళ says:

  చింతా గారు <>
  భలే అడిగారు సుమండి …ఆ కారం పొతే హాహాకారాలే ..ఇంక

 12. కామేశ్వరరావు says:

  చంద్రశేఖర్‌గారు, నేను నిరూపించడమెందుకండీ. అది జగమెరిగిన సత్యం! 🙂

  • ఎందుకండి?? పుత్రులు వంశోద్ధారకులు, పున్నామ నరకం నుండి తప్పిస్తారని ఇప్పటికీ చాలామంది భావిస్తుంటేనూ..

   • కామేశ్వరరావు says:

    పుత్రులు అయితే గియితే ఒక వంశాన్నే ఉద్ధరిస్తారు. పుత్రికలైతే రెండు వంశాలను ఉద్ధరిస్తారు!
    ఇక పున్నామ నరకం అనేది, భూలోకంలో నరకం తెలియని రోజుల్లో చెప్పిన విషయం. ఇప్పుడది వర్తించదు 🙂

 13. Chandrasekhar says:

  అయ్యా! కప్పగంతువారింటికి పిల్లనిచ్చాక ఆ మాత్రం ఎద్దేవా చేయకపోతే మమ్మల్నిబ్రతక నిస్తారా!

 14. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  మన దేశంలో రాణూలే రాజులు కదా 1969 నుంచి కూడా

 15. Chandrasekhar says:

  పనిలో పని భైరవభట్ల వారు పుత్రికలున్న వారే గొప్ప అని నిరూపించటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. పుత్రులేఉన్నవారు రాజులని పుట్టిస్తారు, పుత్రికలున్నవారు రాణులను పుట్టిస్తారు అనుకొందాం 🙂

 16. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  జ్యోతిగారూ, ధన్యవాదాలు.

  పొద్దున్న ఈ విన్నూత్నమైన అవధాన ప్రక్రియ గురించి చదువుతున్నప్పుడు శ్రోతలు, ప్రేక్షకుల నుంచి కూడా ప్రశ్నలు తీసుకుంటారాని చూసిన గుర్తు.

 17. శశికళ says:

  ”మేక”కోసం ఎదురు చూపు

 18. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  @ఛంద్రశెఖర్
  ఒక అసందర్భ ప్రలాపానికి మరొకరి తోడుయా. ఏమీ విచిత్రమీనాడు. అప్రస్తుత ప్రసంగ కర్తనే ఎద్దేవా చేయుటా ఏమిది చంద్రశేఖరా.

 19. ksv says:

  తెలుగింటి వదానమ్మును
  వెలిగించిరి జాల గగన వేదిక నిండన్
  తెలివైన యువతరానికి
  విలువౌ వేల లేని కాన్క విను కేఎస్వీ

 20. Chandrasekhar says:

  కప్పగంతువారు మొత్తానికి కప్పగంతులేస్తున్నారు:-) మీ చంద్రశేఖర్ -USA

 21. ksv says:

  telugu vaadi vaadiki jE jE

 22. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  అప్రస్తుత ప్రసంగానికి తప్ప నేను పాల్గొనేంత వాణ్ణి కాదు. ఆ శాఖలో దయచేసి నా ప్రశ్న అవధానిగారికి ఇవ్వ గలరు.

  ఇక్ అమాష్టారికి పిల్లలు పెట్టిన నిక్ నేం “సోడాబుడ్డి” క్లాసులో పిల్లలను మాట్లాడవద్దని ఇస్ ఇస్ అంటూ ఉంటాడని. ఇది తామరతంపరగా పాకిపోయి పిల్లలు ఆ సంవత్సరం బాచే కాక ఆతరువాత బాచ్ కూడా ఆయన కనిపిస్తే చాలు సోడాబుడ్డి రూపవిశేషాలు, శబ్దాలు రకరకాలుగా చెయ్యటం చేశారు. ఇలా దశాబ్దం జరిగింది. ఒకరోజు ఇంట్లో భార్యతో గొడవపడుతూ, భార్యను “ఇస్” అన్నాడు. ఆవిడకి నషాళానికి అంటి “సోడాబుడ్డీ”అనేసింది.

  ఈ సంఘటన పూర్వా పరాలు, భార్య కూడా తనను సోడాబుడ్డీ అనేప్పటికి ఆ మాష్టారికి కలిగిన కోపం, బాధ, తదితర భావోద్రేకం మొత్తం కలిపి, ఈ కింది పద్య రీతిలో చెబుతారని నా ఆశ.

  ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం
  భోరుని జోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
  ర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత! భ
  గ్నోరుతరోరు జేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబునన్!

  కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో
  ద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
  కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైల రక్తౌఘ ని
  ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్!

  • శివరామప్రసాదుగారు. ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబిచ్చే రూల్ లేదన్నారు అవధానిగారు. ఒకసారి ఆయన్ని లైవ్ లో తీసుకుని అవధానం కాకుండా సమస్యాపూరణం చేద్దాం.. ఆయనకు మీ కోరిక మెయిల్ చేస్తాను..

 23. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  భక్తి దూరులకు విముక్తి యెట్లు?
  దీన్నే కొద్దిగా మార్పుతో

  భక్తి దూరులకు ముక్తేల అదన్నయే వైముఖ్యమే అకటా

  సరదాగా వ్రాస్తున్నాను అన్యధా భావించరు కదూ

 24. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  “మీ సము లెవ్వరు”

  మీ సములెవ్వరు అనే కదా మీసములు దువ్వుట ఔరా! మీ సములెవ్వరు పద విభజన చేసి కొత్త అర్ధం. బాగున్నది మాష్టారూ.

 25. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  ఇప్పుడే వచ్చాను. అవధానం బాగా జరుగుతున్నది

 26. Chandrasekhar says:

  శ్రీచింతా వారు మీసాల కృష్ణుడండీ! జాగ్రత్త సుమా!:-)

 27. Chandrasekhar says:

  చింతా వారి అప్రస్తుతం బహు పసందుగా విజ్ఞానప్రదాయకంగా ఉంది. పద్యరూపంలో అప్రస్తుతం మెదటిసారి చూడటం. వారి నేర్పు ప్రశంసనీయం. అవధానిగారు పద్యరూపంలో సమాధానం ఇస్తారేమో చూడాలి.

 28. Jahnavi says:

  Chaalaa baagundi ee avadhaanam prakriya.
  learning + Enjoying = This Avadhaanam Event which is organized in online.

  Thanks a lot.

 29. venkat hemadri says:

  fantastic…first of all ee prakriya yokka goppatanam … (very unique and not seen/heard anywhere else in the world in any other language) … then to post it live .. too two good …

 30. Chandrasekhar says:

  Feedback: శ కారం తప్పిపోయిందండీ. ధన్యవాదాలు. పేజీ రిఫ్రెష్ చేయకుండా కొత్త కంటెంట్ కనిపించటంలేదు, ఆటోరేఫ్రేష్ ఆన్ చేయాలేమో!

 31. భరద్వాజ్ వెలమకన్ని says:

  Please update this page every 4 to5 minutes to get the latest updates.

 32. భరద్వాజ్ వెలమకన్ని says:

  మొదటిపాదం: వా దే శ స్థా రామా

 33. భరద్వాజ్ వెలమకన్ని says:

  The event itself is happening online. Participants are distributed across various countries 🙂

 34. Chandrasekhar says:

  పాదం పూర్తి అవగానే మొత్తం పాదం ఒకసారి టైప్ చేయమని మనవి. ప్రేక్షకునిగా
  నాకు ఒక అక్షరం కనిపించటం లేదు.

  మొదటిపాదం: వా దే శ స్థా రామా

 35. Anon says:

  I thought live means, you will configure a IRC kind of a thing where everyone can watch the event live 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *