రచన: రసజ్ఞ సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని […]
Day: December 31, 2012
మూడవ కన్ను ఒక అంతర్నేత్రం
రచన: ఉమదేవి పోచంపల్లి మనోభావాలను గమనిస్తూ జీవన్మార్గాన్ని బోధిస్తూ శాంతితో విశ్రమిస్తూ సమాధి లాంటి ఏకాగ్రతలో సుషుప్తిలో ఉందో? తట్టి లేపకు లేచిందో నిద్రాణమైన త్రినేత్రం లోంచి ప్రజ్వరిల్లే భానురేఖలు భాసిల్లుతూ ప్రచండ తీవ్రత తో మండే గుండెల చప్పుడు ఇంధనాలతో శతసహస్ర సూర్యుల కాంతిరేఖలు ప్రసరిస్తూ, శక్తినంత క్రోడీకరించి అసభ్యతను, అన్యాయాన్ని నిస్సహాయులపై దౌర్జన్యాన్ని, దళారీతనాన్ని, కటిక దౌర్భాగ్యాన్ని తుత్తునియలు చేసి, భస్మీపటలమ్ చేసి బ్రతుకు భారాన్ని తగ్గించే బంగారు క్షణాలు అతి దగ్గరలోనే అనంతమైన […]
ఇటీవలి వ్యాఖ్యలు