April 24, 2024

సంపాదకీయం: మార్పు

– కంకణంపాటి శ్వేత కొత్త సంవత్సరం అందరికి కొత్త ఆశలని రెక్కలు కట్టుకు తెస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చింది. ముఖ్యంగా మహిళాలోకానికి కొత్త చట్టాలు, ఉన్న చట్టాల సవరణ లాంటివి ఆశలు పెంచడం హర్షనీయం. గత నెలలో జరిగిన నిర్భయ అత్యాచారాన్ని ఖండిస్తూ, మాలిక ఈ పత్రిక బృందం తఱపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఇక అందరు చేసినట్టు ఖండించేసి, నోరు పారేసుకున్న రాజకీయ నాయకులని కసి తీరా తిట్టేసుకుని, ఈ సమస్య పరిష్కరించాల్సింది ప్రజలు […]