June 24, 2024

శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం

  మాలిక పత్రిక తరఫున రేపు సాయంత్రం భారతీయ కాలమానం ప్రకారం 6 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు రెండవ అంతర్జాల అష్టావధానం నిర్వహించబడుతుంది. ఇదే శ్రీ శాకంబరీ అంతర్జాల అష్టావధానం. ఈసారి అవధాన కార్యక్రమం మొత్తం ఆహారానికి సంబంధించినదై ఉంటుంది. చూడాలి మరి ఎంత రసవత్తరంగా సాగుతుందో…. ఈ అవధానం మొత్తం లేఖనా రూపంలో జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా శ్రీ శాకంబరీ పేరిట ఒక గ్రూపు ప్రారంభించబడి అందులోనే చర్చలు జరుపుకుంటూ కార్యక్రమాన్ని ఒక […]

ఆలోచనలకే అక్షరరూపమిస్తే…

అబ్బబ్బబ్బా! ఈ ఆడాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే  ఉంటారు. ఒక్క ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండలేరు కదా. నలుగు ఆడవాళ్లు కలిసారంటే చాలు ఇక వాళ్ల ముచ్చట్లకు అంతే ఉండదు. బ్రహ్బాండం బద్ధలైనా, సముద్రాలు పొంగి  పొర్లినా వాళ్లకు అక్కరలేదు. ఐనా  ఈ ఆడాళ్లు ఎంత తొందరగా మాట కలిపేస్తారు, స్నేహం చేసేస్తారు. అసలు వీళ్లకు మాట్లాడడానికి ఒక అంశం అంటూ  ఇచ్చే పనే లేదు… పరిచయమైన రెండు నిమిషాలలోనే ఏదో ఒక అంశం మీద […]

జ్యోతిష్యం – బొమ్మలకధ

రచన: డి.సునీల మామిడి పిందెలు ఇంకా ముదరలేదు , వేప మాత్రం విరగ బూసింది ,వేసవి తన  ప్రతాపాన్ని చూపడానికి తయారవుతుంది. కోయిల తన సంగీతాన్ని కసరత్తు చేస్తున్న వేళ ఉగాది రానే వచ్చింది. పొద్దున్నే పనులన్నీ ముగించుకొని , రావాల్సిన బాకీలు లెక్కచూసుకున్నాడు అప్పారావు . వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో , ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు . అహా నా పెళ్లంట లో కోటా శ్రీనివాస్ కంటే 2 ఆకులు ఎక్కువే చదివిన అప్పారావు […]

పాటే (మాటే) మంత్రము

రచన: వెంకట్ హేమాద్రిబొట్ల ఇంద్రధనస్సు లో ఏడు రంగులు ఉంటాయి.  కలైడోస్కోప్ లో ఎన్నో రంగులు మారుతూ ఉంటాయి.  చిన్నప్పుడు బయోస్కోపు అనే ఈ బండి అద్దం ముందు, ఒక చేయి కంటి దగ్గిర గొట్టంలా పెట్టుకుని చూస్తుంటే, ఆ బండి అతను హాండిల్ తిప్పుతూ ఉంటే, ఒకట తరువాత ఒకటి  చిత్రాలు వచ్చేవి.  అవి ఎన్నో రంగులు మారుతూ,  దగ్గిరగా దూరంగా, పెద్దగా చిన్నగా వివిధ ఆకారాలుగా మారుతూ ఉండేవి.  అలా చూస్తూ అబ్బురపడేలోపు ఆ […]

బంధ కవితలు

 రచన : V.A.N.మూర్తి శంఖబంధ – ఆటవెలది ఆ.వె:-         కాల కూట మౌర! చాలక నేలనో కంటి మాట లలర, కలత గనక అరయ నూరగహార! హర! హర! తాల్చెరు  ‌‍ గంగ కీర్తి పెంప! ఘనత నింప భావము :-   ఓ పరమశివా! కాలకూట విషపు బాధ చాలదనియా, కంటి మంటలకు కలవరపాటు మాని, కంఠహారముగా విషనాగమును ధరించి వెందోలకో అని యూహింపగా, జడల యందు నర్తించు గంగమ్మ కీర్తిని పెంచుటకా, ఆమె ఘనతను […]