June 25, 2024

మాలిక పదచంద్రిక 10 – Rs.500 బహుమతి

ఈ నెల మాలిక పదచంద్రిక కూర్పరి : డా. సత్యసాయి కొవ్వలిsatyasai

మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ: జులై 25

సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org

 

 

 

 

 

padachandrika 10

అడ్డం ఆధారాలు

1.దూరధ్వని సంస్థ ..పేరుకి కామ్, పనిలో స్కాం
4. రాతిశాసనము లాగానే ఉంది, కానీ  శిరాతో రాసినట్లుంది
9.రాముడు చంపిన స్త్రీ. కానీ ముందనించే చంపాడే మరి
10.చాణక్యుడు పాఠాలు చెప్పిన విశ్వవిద్యాలయం
11.ఆకుకి పోక తోడు.
12.ఠావు చిరిగి సగానికి సగమైంది
13.చెట్టుకి ఇది ఎంతుందని కాదు అన్నాయ్, ఎన్ని కాయలొస్తాయని పాయింటు.
15.ఇలా వ్యాకరణం వల్లెవేయడం ఏరకంగానూ ఉపయోగపడదని శంకరులవారెప్పుడో సెలవిచ్చారు.
19.బాపూ.. బాపూ.. మీ ఇంటిపేరేంటి.. తిరగామరగా అయింది.
కావాలా? ఓహ్..అక్కర్లేదా.
23.రైతులకి వరం.. ఎక్కువ తక్కువలు శాపం. త్రిష ఫ్రెండు, ప్రభాస్ కాకుండా.
24.సుబ్రహ్మణ్య రావు.. పూర్తిగా తెలుగు పేరు.
25. చూడం
26.బ్యాటరీ కారు
27.తుపాకీ లాంటి పిల్ల
29.వీళ్లని పిలవ వేడుకట
31. రెండుసార్లు అంటే .. గీర
33.పాపాల పోగు
35.బౌద్ధగురువు
36.చెంప. కానీ జనపరిభాషలో
37.ప్రతాపం చూపించడానికి డాఖా దాకా వెళ్ళక్కర్లేదు
41.వైరస్ వల్లే వస్తుంది. ఓపట్టంగ వదలుతాయా
42.ఈవీధులు ఆకాశంలోనే ఉంటాయిమరి. సునో.
43. రైతుకి రెండుకళ్లు
44.బుండేల్ఖండు కీ రాణీ, టీవీ ఏంకరాణీ

 

నిలువు ఆధారాలు

1.సాంకేతిక నిపుణుడిని ఇలా పిలవడం ఫాషన్
2.మగధరాజధానే. తాకిడికి సగమై పైకెళ్ళింది
కత్తివీరుడే కానీ ఏంటి అష్టావక్రుడైపోయాడు
4.నేరంచేస్తే తప్పదా
5.వాసిలో కాదు ఇందులో కూడా మిన్నగా ఉండాలి.
6.బడిలో సగం.. హిందీ తిట్టుకాదు సుమా
7.యువతే కానీ కొత్త
8. 11 అడ్డాన్ని ఇలా చేస్తే కానీ తినలేం.
10.చిట్టుకి తోడు
13.ముంబై దగ్గర ఉన్న నగరం
14.యేసు ప్రభువే
16.కవిగారి వనం
17.వద్దు అంటే ముద్దుగా కేన్సిల్
18.వాళ్ళూ వీళ్ళూ చెప్పిందికాదు. గుర్తులని బట్టి పో
20.అబ్బా. చొక్కాయేనా
21.తూగోజిల్లా ఊరే కానీ. ఇక్కడ రావు సార్లే కాదు అందరూ ఉంటారు.
23. హాశ్చర్యం. 26 అడ్డాన్ని తమిళంవాళ్లు రమ్మంటున్నారు.
25.వాయసపు ఈక
28.కొత్తపగలు, పాతరాత్రులు కాదు.. పాతకక్షలు.
29.ఈపీనుగుకి చావడానికి కంపనీ కావాలిట
30.హిట్లర్ లాంటివాడు.
31.టిబెట్ యోగి
32.పలుకు. తిరగబడింది
34.ఐశ్వర్యాలు
38.ఈ కోడ్ ఓఊపు ఊపింది ..మోనాలిసాలా
39.షహనాయ్ మాంత్రికుడు..చివరి పేరు
40. ఇంటికి ఇల్లాలు

 

5 thoughts on “మాలిక పదచంద్రిక 10 – Rs.500 బహుమతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238