March 29, 2024

మాలిక పత్రిక జ్యేష్టమాస సంచికకు స్వాగతం.

మాలిక పత్రిక జ్యేష్టమాస సంచికకు స్వాగతం. మాలిక పత్రిక ఇప్పుడు మాసపత్రికగా మిమ్మల్ని అలరించబోతుంది.  కొత్త కొత్త రచనలను, ఆలోచనలను మా పత్రిక ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ఏదైనా కొత్తగా రాయాలన్న తపన, రాయగలము అన్న నమ్మకం మీకుంటే తప్పకుండా రాయండి..మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ సంచికలో ఒక కొత్త ప్రయోగం చేయడమైనది అదే కవితామాలిక. ఈ ప్రయోగం విజయవంతం ఐతే ముందు ముందు మరిన్ని చేయాలని ఉంది.. ఈ సంచికలోని అన్ని రచనలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాము..
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org

 

0. సంపాదకీయం

1. కవిత్వంలో ఏకాంతం – కవితామాలిక సంకలన సమీక్ష

2. నల్లమోతు శ్రీధర్ వీడియోలు – యోగా

3. గుర్తింపు

4. పదచంద్రిక – 10

5. రఘువంశం -1

6. దింపుడుకళ్ల ఆశ

7. అన్నదమ్ములు – అనుబంధం – చారిత్రక సాహిత్య కధామాలిక – 3

8. నమో భూతనాధా – పారశీక చందస్సు – 2

9.  సంభవం – 2

10. అతడే ఆమె సైన్యం -2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *