April 24, 2024

జయదేవ్ గీతపదులు – 1

అలనాడు ఆ జయదేవుడు తన అష్టపదులతో మనలను అలరించాడు. అలరిస్తూనే ఉన్నాడు. కాని ఇప్పుడు ఈ గీతల మాంత్రికుడు జయదేవ్ గారు తన గీతలతో ప్రత్యేక అంశాల మీద తన గీతపదులను  చి(ర)త్రించి మనలను అలరించడానికి పూనుకున్నారు. జయదేవ్ గారి చిత్రాల వెనుక కధ గురించి చదవనక్కరలేదు. ఆయన గీతలు సృష్టించిన చిత్రం మనకు కధను పూర్తిగా విశదీకరిస్తుంది..

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారికి కృతజ్ఞతలతో ఈ కొత్త శీర్షిక ప్రారంభిస్తున్నాం.

jyothi_v_1

 

 

 

 

jyothi_v_4

 

 

 

 

jyothi_v_2

 

 

 

jyothi_v_3

1 thought on “జయదేవ్ గీతపదులు – 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *