April 22, 2024

కినిగె టాప్ టెన్ పుస్తకాలు..

  ఈ నెల టాప్ టెన్ తెలుగు పుస్తకాలు! సౌజన్యం : కినిగె పుస్తకాల పరిచయం : సాయి. కాలకన్య By మధుబాబు రామ్@శృతి.కామ్ By అనంతరామ్ అంకితం By యండమూరి వీరేంద్రనాథ్ వోడ్కా విత్ వర్మ By  సిరాశ్రీ కేఎస్వీ సరసమైన కథలు By  కేఎస్వీ మా ఇంటి రామాయణం By  పొత్తూరి విజయలక్ష్మి నా ఆత్మకథ By  స్వామి వివేకానంద యుగానికి ఒక్కడు By  యు. వినాయకరావు మిథునం By  శ్రీరమణ కౌటిల్యుని అర్థ […]

విదేశీ కోడలు – పుస్తక పరిచయం

పుస్తకం: విదేశీ కోడలు రచయిత్రి: కోసూరి ఉమాభారతి పరిచయం: చింతలచెరువు సువర్చల ఈ సంపుటిలోని కథలు విదేశాల్లోని మనుగడల్ని ప్రదర్శించినా తమ భారతీయ పునాదుల్ని, సంప్రదాయ శిల్పాన్నీ ఎక్కడా కోల్పోలేదు. రచయిత్రి తన స్వానుభవాల్ని, తన దృష్టికి వచ్చిన వాస్తవ జీవితాల్ని అక్షరీకరించారు. ఈ కథా సంపుటిని చూస్తే..రచయిత్రి.మంచి చందనపు చెక్కను  తన భావుకతకొద్దీ నగిషీలుగా  చెక్కి మన ముందు చందనపు బొమ్మగా నిలబెట్టారని తోస్తుంది. బాలిగారి బొమ్మలు మరింత చక్కగా అందగించాయి. ఈ కథల్లో కొంత […]

ఉపయుక్తమైన మొబైల్ టిప్స్ & ట్రిక్స్ – నల్లమోతు శ్రీధర్

ఇంటర్నెట్/అంతర్జాలం ఒక నిత్యావసర వస్తువైపోయింది. దీనిని  ఉపయోగించడానికి కంప్యూటర్, లాప్టాప్ మాత్రమే కావలసిన అవసరం లేదు. దాదాపు ప్రతీవారి చేతిలో ఉండే మొబైల్ ఫోన్ లో కూడా అంతర్జాలాన్ని చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు. కంప్యూటర్ ఎరా సంపాదకులు నల్లమోతు శ్రీధర్ గారు అందిస్తున్న అంతర్జాల సాయంతో మొబైల్ ద్వారా మనకు ఉపయోగపడే కొన్ని టిప్స్  ట్రిక్స్ వీడియోలు మీకోసం. 1. మీకు ఇష్టమైన ఫుడ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?? “wow.. ఏం టేస్ట్…” అనుకునేలా వెరైటీ ఫుడ్ తిని […]

రఘువంశము -2

రచన: Rvss Srinivas క్రిందటి భాగంలో  నూరు అశ్వమేధ యజ్ఞాలఫలం దిలీపునికి లభించేలా రఘుమహారాజు చేసినట్లుగా చదివాము.మరి ముందు కథ చూద్దామా … రఘు మహారాజు ఇంద్రునితో యుద్ధం చేసిన విషయం విన్న శత్రురాజులు రఘువు సింహాసనమధిష్ఠించిన వెంటనే తమంత తామే వచ్చి లొంగిపోయారు.సాధారణంగా యుద్ధానికి అనువైన ఋతువు శరదృతువు. ఇంద్రుడు ఎత్తిన ధనువు దించిన వెంటనే రఘువు ధనువు ఎత్తేవాడు.ఇక్కడ రెండు ధనువుల ప్రయోజనం వేరైనా ఎంత చక్కగా చమత్కరించాడో చూడండి కాళిదాసు. శ్వేతకమలాలు గొడుగులుగా, […]

అనగనగా బ్నిం కధలు

కూర్పు: ఝాన్సీ నా కథల వెనక కథ – బ్నిం అనగనగా నాకు 16వ ఏటనుండీ కథలు రాయడం చేతనయిందని…’ఆంధ్రపత్రిక’  వీక్లీవాళ్లు అచ్చేసి సర్టిఫై చేశారు. ఆ తర్వాత ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీ కూడా అవునంది. అ దరిమిలా చాలా తక్కువే రాశాను. అప్పుడు క్రేజీ ఇంట్రస్టూ.. కార్టూన్ రూట్లో ఉండేది. ఆ తర్వాత ‘ఆంధ్రభూమి’ డైలీలో సన్‌డే స్పెషల్ (ఆదిత్య హృదయం సెక్షన్)లో ఉద్యోగం చేసినప్పుడు కార్టూన్లే కాక వ్యాసాలూ, కవితలూ,కాప్షన్లతో బాటు కాసిన్ని కథలు రాశాను. […]