March 28, 2024

అనగనగా బ్నిం కధలు – 2

రచన: బ్నిం  bnim

నమస్తే..

లాస్ట్ ఇష్యూలో ..ఝాన్సీ  గొంతులో.. మీరు విన్న నా కథ “చిలకాకు పచ్చ రంగు చీర” బావుందన్నందుకు థాంక్స్.-ఇప్పుడింకో కథ –

ఇది ‘సుమ’ చదివింది. ” ఈ పలుకే బంగారమైన” పిచ్చి తల్లులంతా ఎంతో ఇష్టంగా చదివారు- 
 ఇంకో పిచ్చితల్లి ఇదిగో ఈ మాలికలో తావిచ్చింది. అన్నట్టు, ఆ పిచ్చితల్లి కథలు రాయమని ప్రేరేపించారు కదా – ఆంధ్రభూమి వీక్లీలో. అందుకోసం అందరికీ మళ్లీ థాంక్సోహం అంటున్నా-

ఇప్పుడు మీ ముందున్న కథ “మాస్టారు” 
ఈ కథ పాయింట్ వింటే ..ఆ పాయింట్ చెప్పడానికి మాస్టారి  కథని  నేపధ్యంగా ఎంచుకోనక్కర్లేదు..కదా అనిపిస్తుంది.. 
అనగనగా ఓ లంచాలమారి – వాడి లంచం మోజువల్ల ఏర్పడిన కెలామిటీ..ఈకధ పాయంట్! బాధసర్పద్రష్టుడుగా  ఓ మాస్టారిని  ఎంచుకోవడం.., మరీ బాధపడింది లంచాలమారి గారి  శ్రీమతే కావడం. దీంట్లో ట్రిక్కు-, సినిమా టిక్కూ కూడా… చెప్పదల్చుకున్న అంశానికి ఇలాటి మేకప్పు లేదా ఇలాటి ప్యాకింగు ఇవ్వడం ఈ కథల్లో చేసిన ప్రయత్నం!!
       
బ్నిం

2 thoughts on “అనగనగా బ్నిం కధలు – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *