April 24, 2024

“కవితా గుణార్ణవుడు”- చారిత్రక సాహిత్య కధామాలిక – 6

రచన: మంధా భానుమతి   ప్రకృతి అందాలకు ఆలవాలమైన బనవాసి పట్టణంలో.. సభ నిండుగా కొలువు తీరింది. రాజు, కలత చెందిన మదితో సభలోనికి అడుగిడి ఆసనమలంకరించాడు. రాజావారికొక్కరికే ఆ విచారం పరిమితి కాలేదు. సభలోనివారందరూ అవనత వదనులై చింతా క్రాంతులై ఉన్నారు. ఒక్కసారిగా కలకలం.. ఆచార్యులవారు ఏతెంచుచున్నారు.. గుసగుసలు. రాజుగారితో సహా అందరూ లేచి నిలుచున్నారు. రాజుగారు, పంపనార్యునికి ఎదురేగి, పూలమాలాలంకృతుని చేసి, తన సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. “రాజా! ఏమిది..” పంపన్న బిడియంగా సభని […]

ఇంటర్వ్యూ – ఇన్నర్ వ్యూ (హాస్యకధ)

రచన : శర్మ జీ ఎస్ “వార్  గారూ  నమస్తే .” “నమస్తే రండీ , రండి , కూర్చోండి .” “థాంక్యూ .” “మీరెక్కడనుంచి వచ్చారు ?” “మేం ‘అదరహో ‘మ్యాగజైన్ నుంచి వచ్చాం . మీ ఇంటర్వ్యూ కావాలి .” “అలాగే , ఆ మధ్య మీ సంపాదక మహాశయులు నాతో ఈ ప్రస్తావన తెచ్చారు . అయితే ఫలానా సమయంలో అని మాత్రం చెప్పలేదు .” “మీ పేరు ? ” “నాకు […]

నల్లమోతు శ్రీధర్ వీడియోలు

నల్లమోతు శ్రీధర్ గారు టెక్నికల్ విషయాలమీద మాత్రమే మాట్లాడగలరు, మంచి మంచి వీడియోలు చేస్తారని అందరికి తెలుసు కాని మనస్తత్వం, వ్యక్తిత్వ వికాసం మీద మంచి మాటలు చెప్పగలరని ఈ వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది. ఇందులో చెప్పబడిన విషయాలు ప్రతీవారికీ ఏదో ఒక సమయంలో అవసరమవుతాయి. 1. మన సమస్యలను స్నేహితులతో పంచుకోవచ్చా…??   2. ఏది గొప్ప? డబ్బు? అధికారం??? తల దించకపోతే.. తలెత్తుకు తిరగడం వేరు… తలనేదే దించకుండా తిరగడం వేరు 😛 […]

మాలిక పదచంద్రిక – 13 , Rs. 500 బహుమతి

ఈ నెల మాలిక పదచంద్రిక కూర్పరి : జె.కె.మోహనరావు మీ సమాధానాలను పంపవలసిన ఆఖరుతేదీ: అక్టోబర్ 25వ తేదీ. సమాధానాలను  పంపవలసిన చిరునామా.. editor@maalika.org ఆదారాలు: అడ్డము – 1. సినిమా పంపిణీదారులకు ఇది సీడెడ్ సీమయే (3) 4. జయభేరిలోని ఆ మాటే మన ఆటౌతుంది ఇతని దేశములో (6) 9. కన్నది ఒకటి చాలదు, ఇంకొకటి కూడ (3) 10. మన్మథుడి ఊరేమో? (4) 11. ఇది అల్లరియా, కొట్టివేతయా? (2) 12. పాతకాలమునాటి […]