March 29, 2024

అనగనగా బ్నిం కధలు – 3

రచన : బ్నిం మూర్తి bnim

నవ్విపోదురుగాక …  (ఝాన్సీ గళం)

 

ఇదో సరదా కథ!

చిన్నప్పుడు పడ్డ సరదా పెద్దయ్యాక కూడా కొనసాగించడంతో ఏ విధమైన హానీ జరగని హాయైన కథ!!

వయసు పెరిగినకొద్దీ మనకి ఇష్టాలు మారిపోతుంటాయి.

కొన్ని మొహమాటపడి మార్చుకుంటాం!

కొన్ని మోజుతీరి మార్చుకుంటూ వుంటాం!

ఇంకొన్ని వాటికన్నా మించినదేదో ‘లభ్యం’ కావటంతో.. కేలండర్ల దొంతర్లో అడుగంటి పోతాయి….!

 

చిన్నప్పుడు అమ్మ ఇష్టం- ఆ తర్వాత మరో అమ్మాయికి ఆ ఇష్టాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటాం!

అయితే ఈ ‘ఇష్టం’ (నవ్వుకోవడానికి) నా కథకి ముడిసరుకయింది గానీ..

‘నవ్విపోదురుగాక…’ అని కృష్ణశాస్త్రిగారి మాటని కిరీటంగా పెట్టుకొని ఆదరణ పొందింది…

‘ఎవరి పిచ్చి వాళ్లకి ఆనందం’ అనెయ్యకుండా… విని నవ్విపొండి

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *