రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు రమల్ ముసమ్మన్ మహ్జూఫ్ అమరిక పారసీక, ఉర్దూ భాషలలో మిక్కిలి ప్రసిద్ధి చెందిన ఛందస్సు. దీనిని ఈ విధముగా వ్రాస్తారు: =-== / =-== / =-== / =-= . దీనికి సరిపోయే గురు లఘువుల అమరిక UI UU UI UU […]
Day: September 29, 2013
సరిగమలు – గలగలలు – 1
రచన : మాధవపెద్ది సురేష్ చంద్ర అంకురార్పణ…. ‘సంగీతం’ మనకున్న మానసిక రుగ్మతలని పోగొట్టే గొప్ప సాధనం, 1967 నుండి 1973 వరకూ ఎన్నో ప్రోగ్రామ్స్ విజయవాడలో, భావనా కళా సమితిలో హార్మోనియం ఎకార్డియన్ వాయించే వాణ్ని. 1974 నుండి 1990 ఎకార్డియన్ ప్లేయర్‌గా, తరువాత కీబోర్డ్ ప్లేయర్‌గా ఎన్నో సినిమాలకీ, కచేరీలకీ వాయించటం జరిగింది. అలాగే 1988 నుండి సంగీత దర్శకుడిగా సుమారు 58 సినిమాలు పూర్తి చేసాను. నంది అవార్డ్స్ […]
ఇటీవలి వ్యాఖ్యలు