April 20, 2024

లేఖాంతరంగం – 2

రచన: రేణుక అయోల చాలా రోజులైంది “సరోజ “దగ్గరనుంచి ఉత్తరం వచ్చి. వస్తే మాత్రం బోలెడన్ని విశేషాలు. కొన్నిసార్లు ఘాటుగా, కొన్నిసార్లు మెత్తగా, కొన్నిసార్లు ఆహ్లదంగా…. ఈసారి ఏం రాసిందో అనుకుంటూ…  తీరిగ్గా కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని ఉత్తరం విప్పి చదవడం మొదలు పెట్టాను “సరళా! సారీనే. చాలా రోజులైంది ఉత్తరం రాసి. రాద్దాం.. రాద్దాం అనుకుంటూనే రోజులలా గడిచిపోతున్నాయి.  నీకు మా అమ్మ చిన్ననాటి స్నేహితురాలు సుందరం పిన్ని జ్జాపకం వుందా?  ఆవిడకి […]

ధూర్తాఖ్యానం – ప్రాచీన కథామాలిక

రచన: Ravi Env   ఓ ఐదుగురు మిత్రులు ఒక చోట చేరి కథలు చెప్పుకున్నారు. ఆ కథల్లో ఎవరి కథ బావుందో చర్చించుకున్నారు. ఇలా ఐదు కథలూ కలిసి మరొక కథగా మారింది.  రాం గోపాల్ వర్మ అన్న దర్శకుడు తీసిన హిందీ సినిమా “డర్నా మనా హై” అన్న సినిమా కథకు ఆధారం ఈ ఆలోచన. మణిరత్నం “యువ” సినిమాలో అలాంటి ధోరణి ఛాయామాత్రంగా కనిపిస్తుంది. యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన దుప్పట్లో మిన్నాగు అన్న […]

ఉప్పెక్కడ తీపి?

రచన : చిత్ర ప్రజల పట్ల నిబద్ధతతో సాహిత్యరంగంలో పని చేస్తున్న మహిళా రచయిత శ్రీమతి నల్లూరి రుక్మిణి. స్త్రీ సమస్యలపైనే కాకుండా విస్తృతంగా ప్రజల జీవితాన్ని రాస్తున్న రచయిత. ఆమె 2008లో ఆంద్రజ్యోతిలో “క్వీన్ విక్టోరియా మళ్లీ నవ్వింది” అనే కథ రాశారు. అది వుత్తమకథగా కూడా ఎన్నికయ్యింది. విషయమంతా దాదాపు కథ పేరే చెప్పేస్తుంది. ఇది ఆవేదనల కథ. విదేశీ పెట్టుబడి మన దేశాన్ని దోచుకుంటున్నదనీ, ఆ దోఫిడీకోసమే అభివృద్ద్ధి అనబడేది జరపబడుతున్నదనీ ఆవేదన. […]

విద్యా వినీతో రాజా హి ప్రజానాం వినయేరత :

రచన: కొత్తపల్లి రాములు నీతి శాస్త్రంబుల పటియించి నీతులెల్ల బుద్ధివశ్యంబులుగ జేసి బుధ జనేష్ట మార్గమున బోవు చుండెడు మానవుండు పొందు నిహపర సౌఖ్యము లు పుడమిలోన ( పేజి_5 ప్రథమ శ్వాసము,విదుర నీతి, పద్యం_30  ) ప్రతి వ్యక్తిలో నైతికతను పెంపొందించేది నైతిక శాస్త్ర పఠనం మాత్రమే. దీనిని అనుసరించి విజ్ఞాన నీతిపరులుగా పండితశ్రేష్టులు చూపిన మార్గంలోమానవులంతా ధర్మానుసారంగా నడిస్తే సుఖసంతోషాలను అనుభవిస్తారని  విదురుడు మనకు వివరంగా వివరిస్తాడు.  ఈ మానవ సమాజం  నీతి వాక్యాలను […]

మాలిక పత్రిక అక్టోబర్ 2013 సంచికకు స్వాగతం

 JyothivalabojuChief Editor and Content Headవిభిన్నమైన వ్యాసాలు, కధలు, సీరియళ్లతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక విడుదల.. ఈ నెలలో ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు  ” సరిగమల గలగలలు”  పేరిట తన సంగీత ప్రస్ధానంలోని విశిష్ట వ్యక్తుల  గురించి తెలియజేస్తున్నారు .. మరో కవయిత్రి శ్రీమతి రేణుక అయోలగారు “లేఖాంతరంగం ” పేరిట వివిధ సామాజిక అంశాలను లేఖారూపంలో  చర్చిస్తున్నారు. మాలిక పత్రిక తరఫున నిర్వహిస్తున్న […]

సంపాదకీయం: ఓటు మన హక్కు.. మీరేమంటారు???

సంపాదకీయం: భరద్వాజ్ వెలమకన్ని ఈసారి సంపాదకీయం మేము పాఠకుల వద్దనుండి ఆశిస్తున్నాం. విషయం: రాబోయే 2014 ఎన్నికల గురించి. ఈ విషయం పై మీ అభిప్రాయాలను వ్యాఖ్యల ద్వారా పంచుకోవచ్చు. ఆ వ్యాఖ్యల సారాంశాన్ని సంపాదకీయంలో కొన్ని రోజుల తఱువాత పొందుపరుస్తాం.   ముందుగా మా అభిప్రాయం:   మళ్ళీ ఎన్నికల సమయం వస్తోంది. పార్టీల హడావిడి మొదలయ్యింది. ఈసారి భీకర పోరు తప్పదంటున్నారు విశ్లేషకులు. సంపాదించుకున్న పరువంతా పోగొట్టుకున్న మన్మోహనుడొకవైపు,  ప్రధానికాగల లక్షణాలున్నాయో లేవో తెలియని […]