March 29, 2024

మాలిక పత్రిక నవంబర్ సంచికకు స్వాగతం

అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు ఎన్నో కొత్త కొత్త సీరియళ్లు, వ్యాసాలతో మాలిక పత్రిక మరింత మెరుగ్గా మీ ముందుకు వచ్చింది.ఈ వ్యాసాలు మీకు నచ్చుతాయనుకుంటున్నాము. మాలిక పత్రికకు ఎవరైనా తమ రచనలు పంపించవచ్చు. వీలువెంబడి తప్పకుండా ప్రచురిస్తాము. ఇక ఈసారి ఒక ప్రత్యేకమైన వ్యాసం మీకోసం .. “చీర – సొగసు చూడ తరమా ” అనే టాపిక్ మీద కొందరు మిత్రుల నుండి పద్యాలను సేకరించి, వాటిని విశ్లేషించి, పద్యాల శ్రవ్యకాలు చేయించి, అందమైన […]

సంపాదకీయం : పండగోయ్ పండగ!!!

  చీకటి వెలుగుల రంగేళి  జీవితమే ఒక దీపావళి అని ఒక సినీ కవి ఏనాడో చెప్పాడు. అది సినిమాకోసం రాసినదైనా ఎంత  సత్యం కదా. పండగలు అనగానే అందరికీ సంతోషమే. ఉన్నదాంట్లో ఇంటిని శుభ్రం చేసి అలంకరించుకుని , కొత్త బట్టలు, పిండివంటలు, పూజలతో ఆ పండగరోజులను కుటుంబ సభ్యులు, మిత్రులతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అలా  ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ ఈసారి కొద్ది నెలలుగా జరుగుతున్న సంఘటనలేమి, పరిస్థితులేమీ పండగలన్నీ నీరసించిపోయాయనిపిస్తుంది. పండగలనే కాదు […]