April 20, 2024

మాలిక పదచంద్రిక – జనవరి 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి satyasai

 

 

 

 

 

అందరికీ నూతన వత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. రెండు నెలల తర్వాత పదచంద్రికని సులభతరం చేసి ప్రవేశపెట్టాం.  ఇందులో 4 చిన్న మినీ గడులున్నాయి. దేనికదే పూరించువచ్చు.  అతి పెద్దపదంలో కేవలం 5 అక్షరాలే.

మొదటి బహుమతి: Rs.500

రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్

సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: జనవరి 20 2014

padachandrika

అడ్డం    ఆధారం

1.            మన జానపద విలన్..ఎప్పుడూ రాజవాలని పధకాలే

4.            పేరుకి మినీ..రచనలో మెగా మిట్టూరోడు

7.            లేటయిందేమంటే చెప్పే కారణం

9.            6 నిలువుని కాపాడేవి

10.          అలనాటి..నవలా యుద్ధరంగం లోన పూబోడి

13.          పొలంలో పనోడు

15.          నడవడి కి వడదెబ్బ తగిలితే మధ్య, మాయం.

16.          ఎంత పెళ్ళామయినా ఇలా రమ్మని పిలిస్తే వస్తుందా?

17.          జొన్నైనా, మొక్కజొన్నైనా ఉండేది కండే

18.          అవును, లావుగా ఉన్నా సరే, డబ్బు.

20.          రసం. మతి పక్కన ఉంటే ఒక రాగం.

21.          కబళం

23.          మిలిటరీ హెయిర్ కటింగు

24.          ఏవిఎస్ కి ఇదే తృప్తి

26.          అలమారు

28.         తల తిక్క పనులకు వాసికెక్కిన నవాబు గారు

30.         ఈ మల్లికార్జునరావు గెంతులెయ్యడు. కధలు రాస్తాడు

నిలువు  ఆధారం

నిలువు  ఆధారం

2.            ఇంగ్లీషోడి మిధునం

3.            ఈగవక ముందు హీరో

5.            7 నిలువుకి కాలు లేక పోతే..

6.            కింద నుండైనా అవే కళ్ళు

7.            పెళ్ళికూతురితో పంపించేది

8.            ఇది నూర్చితేనే నోట్లోకి గింజలొచ్చేది

11.          దీనిమీద నడక.. సులువనా ఏంటి?

12.          ఇంగ్లీషోడికి చంద్రుడిని చూసి తినేవేళయింది

13.          నరసింహస్వామి తాగేది

14.          ఈవిడకి లేచిందే పరుగట

18.          ముందు ను ఉంటే ఫాలమవుతుంది.

19.          భాగ్యనగరంలో పెద్ద గుడి అమ్మదే

20.          మైసూరు అమ్మవారు

22.          ఆకులతో పాటు ఇవి కూడా ఉంటే కిళ్ళీ

24.          ముక్క ముక్క

25.          మందుశాల

27.          ఈగోపాలకృష్ణయ్య సారు వావి వరుస చూసే లాల పోసేవారు

29.          నవాబు గారి పెళ్ళాం

 

2 thoughts on “మాలిక పదచంద్రిక – జనవరి 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *