March 29, 2024

మాయానగరం – 5

  పాఠకులకి అదో మిస్టరీ! జీవితాన్ని అతి సున్నితంగా గడిపేవాళ్ళే ఒక్కొక్కసారి అత్యంత కఠిన సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కొంతమంది ‘అతి’ కఠినంగా కనిపించినా ‘సమస్య’ ఎదురైనప్పుడు చివురాకులా వొణికిపోవడమూ లోకంలో చూస్తాం. మిసెస్ మాధవీరావ్ నవలలూ, కథల్లాగా ఆమె ఆలోచనలూ సున్నితాలే. ఆమె కేరక్టర్‌లా ఆమె కట్టేవి కూడా బుల్లి బోర్డరుండే తెల్లచీరలే. ఏ విధమైన ఆడంబరాలూ లేవు. ఓ సారి ట్రైన్‌లో వెడుతూ ప్లాట్‌ఫాం మీద ఎవరో తిని పారేసిన విస్తరి కోసం […]

ఒక మధుర జ్ఞాపకం

రచన: వాయుగుండ్ల  శశికళ ”ఓయ్ బుజ్జి తల్లి ఈ రోజు మీ నాన్న వస్తున్నాడు తెలుసా?” చిన్ని కళ్ళు తెరిచి నన్ను చూసి అయితే నాకేంటి అన్నట్టు ఆవలించి మళ్ళా పడుకుంది నెల రోజుల పాప . తాకుతుంటే ఎంత మెత్తగా రబ్బరు బొమ్మ లాగా. అప్పుడే ఇది పుట్టి నెల దాటి పోయింది . ఏమి వి . ఐ . పి ఇది ఇంట్లో వాళ్ళందరికీ . అమ్మకు సరె…. ఇక అమ్మమ్మకు ముద్దుల […]