March 28, 2024

మాలిక పత్రిక జులై 2014 సంచికకు స్వాగతం

మాలిక పత్రిక జులై 2014 సంచిక విడుదలైంది. ఈసారి పత్రిక ఒక ప్రత్యేకమైన ప్రయోగంతో మీ ముందుకు వచ్చింది. ఒకే అంశం మీద పదిమంది రచయిత్రులు రాసిన కధలను , వాటి విశ్లేషణ, ఆ అంశానికి తగిన చిత్రంతో , మరికొన్ని సాహిత్య ప్రధాన వ్యాసాలతో మిమ్మల్ని అలరిస్తుందని అనుకుంటున్నాము.  తండ్రి – కూతురు అనే ఈ అంశానికి తగినటువంటి కథలు రాసినవారు సి.ఉమాదేవి, పి.ఎస్.ఎమ్ లక్ష్మి, జి.ఎస్. లక్ష్మి, మణి వడ్లమాని, నండూరి సుందరీ నాగమణి, […]

నాన్నకో ఈ మెయిల్ (తండ్రి – కూతురు)

రచన: వారణాసి నాగలక్ష్మి నాన్నా! మీరిద్దరూ  ఇండియా కి తిరిగి వెళ్ళినప్పట్నుంచీ మా ఇల్లంతా బోసిపోయింది. నేనైతే ఎంతగా మిమ్మల్ని మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను. మరీ చిన్నప్పుడంతా ఏమోగాని  స్కూలు రోజులనించి, పెళ్లి అయి  సునీల్ తో ఇక్కడికి వచ్చేదాకా, నాకు నువ్వు  చేసిన గారాబం, పంచిన అనురాగం అనుక్షణం గుర్తొస్తూనే ఉన్నాయి. చిన్ని పాపాయి పురిటి సమయం లో అమ్మ కన్నా ఎక్కువగా నువ్వు  చూపించిన ఆప్యాయత, చిన్న చిన్న విషయాలలో కూడా నువ్వు […]

నాన్నకూతురు (తండ్రి – కూతురు)

రచన: మణి వడ్లమాని ఇల్లంతా   సందడిగా వుంది,  ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదు. ఒకళ్ళని ప్రశ్న అడిగితే వేరేవాళ్ళు జవాబు ఇస్తున్నారు. కాఫీలు  అడగడం తడవు  ఒక్కలా  అందరికి అందిస్తూనే   ఉన్నారు. ఆడవాళ్ళు అందరూ ఒక చోట చేరికబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో ఆవకాయనుంచి అంతరిక్షందాకా  విశేషాలు వున్నాయి.   కొంతమంది ఇంటి ముందు పందిరి వేయించడం లో నిమగ్న మయ్యారు  మరికొంత మంది  ఆమూల సౌధంబులో అన్నట్లు మేడమీద గదిలో చతుర్ముఖ పారయణం చేస్తున్నారు. ఇంతకీ హడావుడికి […]

దహనం (తండ్రి – కూతురు)

రచన: సి.ఉమాదేవి “  రాత్రినుండి కాచుకుని కూర్చున్నాము,ఎక్కడమ్మా మీ అన్నగార్లు? ” తండ్రి చేత ‘చిట్టి తల్లీ ’అని ప్రేమగా పిలిపించుకునే పావని, కళ్లు చిమ్ముతున్న దుఃఖాశ్రువుల్ని అదిమిపట్టింది.ఇప్పటికి పదిసార్లు వినివుంటుందా ప్రశ్న! “వచ్చేస్తారు బాబాయిగారు,మీరు కంగారు పడకండి.” కందిన ముక్కు,కళ్లు చీరకొంగుతో మరోమారు తుడుచుకుంది పావని. ‘ అన్నయ్యలెందుకిలా చేసారు? ’ తండ్రిని,చెల్లెలిని వెలివేసినట్లు ఆ ఇంటి ముఖమేకాదు,ఆ ఊరి ముఖం కూడా ఎన్నటికీ చూడబోమని కుండబద్దలు కొట్టి మరీ చెప్పి వెళ్లారు. ‘ఆ ఎక్కడికి […]

ఓ నాన్న.. (తండ్రి – కూతురు)

రచన:సమ్మెట ఉమాదేవి                    “కాంచనా త్వరగా రెడీ అవ్వు ..” “ఆ ఆ  వచ్చేస్తున్నానండి ..” “మనం త్వరగా వెళ్ళాలి ..పుట్టిన రోజున  ఉదయానే మనలను చూసి .. శాన్వి  సర్వం మరచి ఉప్పొంగి పోతుంది..  తనకోసం తీసుకున్న డ్రెస్ పెట్టుకున్నావా?” “ఆ! స్వీట్స్ ,కేక్ అన్నీ పెట్టుకున్నానండి.. ఇక బయలు దేరుదాం.” ఇద్దరూ కారులో బయలు దేరారు. ఇద్దరికీ  రాను రాను ఏదో పోగొట్టుకున్న దానిలా  మారిపోతున్న కూతురి ముఖం గుర్తుకు  వచ్చింది.  శాన్వి ముఖంలో […]

ఒక ఇ౦టి కథ (తండ్రి – కూతురు)

రచన: సుజల గంటి బాల్కనీలో కూర్చుని టీ తాగుతో౦ది మమత. సాయ౦కాల౦ అస్తమిస్తున్న సూర్యుడ్ని చూస్తూ  చల్లబడుతున్న వాతావరణ౦లో వీస్తున్న పిల్లగాలులను ఆహ్వానిస్తూ  టీ తాగడ౦ లో చాలా ఆన౦దాన్ని అనుభవిస్తు౦ది ఆమె. అలా టీ తాగుతు౦డగా పక్కనున్న సెల్ ఫోన్  ఆమె కిష్టమైన  మాల్కోస్ రాగ౦లో పలికి౦ది. “ఎక్కడున్నావు? ఇ౦ట్లో ఉన్నావా?” అన్న మిత్రురాలి ఫోన్ కి సమాధాన౦గా “ ఇ౦ట్లోనే ఉన్నాను” అ౦ది. “నేను కాస్సేపట్లో మీ ఇ౦టికి వస్తున్నాను. అక్కడికొచ్చాక  వివరాలు చెపుతాను” […]

ఏం బంధాలివి!!?? (తండ్రి – కూతురు)

రచన: పి.యస్.యమ్. లక్ష్మి కిటికీలోంచి బయటకి చూస్తున్న వనజకు మూసివున్న ఎదుటి ఇంటి తలుపులు, కిటికీలు ఎప్పటిలాగే దర్శనమిచ్చాయి.  ఈ ఇంట్లోకొచ్చిన దగ్గరనుంచీ ఎదురింటి గురించే కుతూహలంగా వుంది తనకి.  ఆ ఇంట్లో  మనుషులు తిరుగుతున్నా, తాళం వేసివున్నా అంత పట్టించుకునేది కాదేమో.  ఇంట్లో  మనుషులున్నారు. ఆ ఇంట్లో తండ్రీ, కూతురూ వుంటారని చెప్తారు. కానీ ఎప్పుడూ తలుపులు తియ్యరు.  సొంత ఇల్లు.  ఇంటిగలవాళ్ళ గోల లేదు.  పాల మనిషీ, పని మనిషీ .. అసలు ఎవరూ […]

ఎంత మంచివాడవు నాన్నా! (తండ్రి – కూతురు)

రచన: ఆర్.దమయంతి. బారెడు పొద్దెక్కిపోతున్నా, జగన్నాధానికి పక్కమీంచి  లేవబుధ్ధి కావడం లేదు. నీరసంతో అలానే పడుకుని, సీలింగ్ కేసి  నిస్త్రాణంగా చూస్తున్నాడు. గడియారంలో పెద్ద ముల్లులా గతంలోకి, చిన్నముల్లులా వాస్తవంలోకి వెళ్లొస్తూ.. కదలని బొమ్మలా,  మంచం మీద అలా పడుకునే వున్నాడు. ఈ అవస్థ ఇప్పటిది కాదు. భార్య పోయిన ఆర్నెల్నించీ  ఆయనది ఇదే కథ.  ఆకలేస్తుంది. తినబుధ్ధి కాదు. నిద్రొచ్చినట్టుంటుంది. కానీ, కళ్ళు మూతపడవు. భార్య వెళ్లిపోవడం కంటే ఈ ఒంటరితనం ఆయన్ని తెగ పీక్కుతినేస్తోంది. […]

కణ్వ శాకుంతలం (తండ్రి – కూతురు)

రచన: నండూరి సుందరీ నాగమణి బెరుకు బెరుకుగా గేటు తెరుచుకుని తన చేయి పట్టుకున్న నాలుగేళ్ళ పాపతో, భుజాన ఎయిర్ బ్యాగ్ తో ఆ ఆవరణ లోపలికి అడుగుపెట్టింది సుధీర. ఎయిర్ బ్యాగ్ ను కింద పెట్టి చుట్టూ కలయజూచింది. ఎంత అందమైన పూలతోట ఇది? ఈనాడు ఇలా జీవకళ లేనట్టుగా ఎండిపోయిందేమిటీ? ఎదురుగా ఉన్న రెండంతస్తుల భవనం వైపు ఆర్తిగా చూసింది. తాను పెరిగిన నేల ఇది… ఈశాన్యం మూల ఉన్న గిలకల బావి వైపు […]

బంధాలు – బాధ్యతలు (తండ్రి – కూతురు)

రచన: జి.ఎస్.లక్ష్మి… అర్ధరాత్రి పన్నెండుగంటలు దాటింది. నిద్ర పట్టక పక్కమీద అటూ ఇటూ దొర్లుతున్న శేషాద్రి యెక్కడో చిన్నగా తలుపు తీసినట్టు వచ్చిన శబ్దం వినిపించి, చెవులు రిక్కించాడు. మళ్ళీ వినిపించిందా శబ్దం. నెమ్మదిగా లేచి పడకగది తలుపు ఓవారగా తీసి చూసాడు. కూతురు సరోజ నెమ్మదిగా వీధిగది తలుపు తీసుకుని, అతను వ్రాసుకునే టేబిల్‍వైపు వెడుతోంది. ఆ టైమ్‍లో సరోజకి ఆ గదిలో పనేంటా అని ఆశ్చర్యపోతూ శేషాద్రి తలుపు పక్కకి వెళ్ళి తొంగి చూడసాగాడు. […]