April 23, 2024

క్షమించు నాన్నా ( తండ్రి కూతురు )

రచన: కర్ర నాగలక్ష్మి   రైల్వే లో బుకింగ్ క్లర్క్ గా పనిచేస్తున్న నాకు రైల్వే కాలని లో రెండు గదుల  ఇల్లు ఇచ్చారు రైల్వే వారు . పుట్టింది పెరిగింది అంతా ఈ ఊరే కావటంతో నా బతుకు ఈ ఊర్లో అందరికి తెరిచినా పుస్తకం అయింది. నాకు ఆఫీసు ఇల్లు తప్ప ఏ కాలక్షేపం లేదు.స్నేహితులు లేరు . లేరు అనడం కంటే ఎవరితోనూ స్నేహం చెయ్యలేదు అంటే సరిగ్గా సరిపోతుంది . ఎందుకో […]

మాలిక పత్రిక సెప్టెంబర్ 2014 సంచికకు స్వాగతం

 Jyothivalaboju Chief Editor and Content Headమాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక మరిన్ని విశేషాలతో విడుదల అయింది. ఈ నెల ప్రత్యేకంగా నోముల కథా పురస్కారం పొందిన ఐదు కథలను ప్రచురించడం జరిగింది. రెండు రోజుల క్రితమే ఈ బహుమతులు అందజేయబడ్డాయి. అందరినీ అలరించే వివిధ అంశాలతో మీ ముందుకు వస్తుంది ఈ సంచిక.. మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org ఈ సంచికలోని వ్యాసాలు: 01. మాలిక పదచంద్రిక  02.  గుర్తుందా నీకు గుర్తుందా? 03. […]

మాలిక పదచంద్రిక సెప్టెంబర్ 2014

కూర్పరి: సత్యసాయి కొవ్వలి           ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి బహుమతి: Rs.500 రెండవ బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: సెప్టెంబర్  25  2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org ఆధారాలు అడ్డం 1    సత్యనారాయణ స్వామి వారి సన్నిధే పవన్ కల్యాణ్ సినిమా 3    పెళ్ళిలో మగపెళ్ళివారుండేది 6    దుంప కూర.. చెట్టుకి ద్వంద్వం 7    హలో .. నాగార్జున ద్విపాత్రాభినయం ..సినిమా […]

గుర్తుందా.. నీకు గుర్తుందా? (ఓ తల్లి రాసిన ఉత్తరం)

రచన: భునవచంద్ర ఆనాడు నెల తప్పానని తెలిసిన రోజున ఆనందంతో తబ్బిబ్బై పొట్టమీద చెయ్యి వేసుకుని అణువంత వున్న నీ తలని అనురాగంతో సృశించిన నా స్పర్శ నీకు గుర్తుందా? నా ఆశలాగా నీవూ నెల నెలా పెరిగి కడుపులో అటూ ఇటూ దొర్లేటప్పుడు ఆ నెప్పిని తీయగా అనుభవిస్తూ పొట్ట మీంచే నీ ఒళ్ళుని నిమిరిన యీ అమ్మ చేతి స్పర్శ నీకు గుర్తుందా? వెయ్యి శూలాలతో పొడిచినట్టూ కోటి చురకత్తులు ఒకేసారి గుచ్చినట్టూ నువ్వు […]

అస్థిత్వం (నోముల కథలు 2014)

 రచన:సమ్మెట ఉమాదేవి గాలితో ఊసులాడుతూ కొమ్మలు సాచిన చెట్లు దారికి పచ్చని గోపురాలు కట్టాయి. వాటి మధ్య స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ .. ప్రయాణిస్తున్న వారికి గుత్త్తులుగా పూసిన బంతిపూలు, అడవితంగేడు, టేకుపూలు, మరెన్నో పేరు తెలియని పూలు ఆ దారికి సౌందర్యాన్నిస్తున్నాయి. కనుచూపుమేరలో చుట్టూ నిలిచి వున్న కొండలు ప్రకృతికి పహారా కాస్తున్నట్టుగా వుంటాయి. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంతటి ఆహ్లాదరకమైన వాతావరణంలో తిరుగాడలేము అనుకుంటుంటాడు మాధవ్‌. ఒకనాడు  బండి వినోభా తండాలో వున్న […]

పేగుముడి (నోముల కథలు 2014)

రచన: పర్కపెల్లి యాదగిరి giri.parkapelly@gmail.com     దూరం నుండి బడి గంట వినపడింది. ‘‘అవ్వో… ఇంటర్‌ బెల్లైయ్యింది. ఎక్కడ పని అక్కడ్నే ఉన్నది. కోల్యాగె ఉర్కత్తది. మల్ల జరసేపు పని కూషి’’ అనుకుంటూ ముందుకూ వెనక్కి ఊగుతూ బీడీలు చేసే వేగం పెంచింది సరోజన. ‘‘మల్ల గిప్పుడు ఒచ్చుడేందవ్వో… బాగ గావ్రం జేత్తన్నవ్‌’’ లన్నది ఇంటోల్ల పెద్దవ్వ. ‘‘ఏదొ తీ పెద్దవ్వ. బడి దగ్గరుండుట్ల ఒత్తండు, దూరముంటె ఒచ్చునాతీ…’’ ‘‘ఏమో బిడ్డ, నీకే ఎర్క, ఎమన్నంటె […]

బహుముఖం ( నోముల కథలు 2014)

రచన: కోట్ల వనజాత ‘‘సార్‌! జీపీఎఫ్‌ బిల్లు పాస్‌ కావాలంటే వాళ్లు మూడొందలు అడుగుతున్నరు. ఇచ్చి సాంక్షన్‌ చేయించమంటారా!’’ అడిగాడు కాలేజీ అకౌంటెంట్‌ శంకరయ్య ఇంగ్లీషు లెక్చరర్‌ రవీందర్‌ను. ‘‘ఇచ్చి చేయించండి శంకరయ్య గారూ! డబ్బులు చేతికొచ్చినంక మీ మూడొందలు మీకిస్తాను’’ అన్నాడు రవిందర్‌. ‘‘ఎన్నో విషయాల్లో ప్రగతిశీలంగా ఆలోచించే మీరు ఈ విషయంలో మటుకు రాజీ పడుతుంటరు. మతలబేంటో సమజయితలేదు’’ అన్నాడు కెమిస్ట్రీ లెక్చరర్‌ సూర్యం. ‘‘ఆ! ఆయనా ఒకప్పుడు ఆ తాన్లో ముక్కే గదా! […]

ఎదురు చూపులు ( నోముల కథలు 2014)

రచన: పాంచజన్య పగిలిన పత్తి బుగ్గలతో చేనంతా మంచు కమ్మిన్నట్లు కనిపిస్తోంది. పత్తి బుగ్గలేరుతున్న కూలీలు చందమామల మచ్చోలిగే మెరుతాండ్లు. ఎంత గాసిందో చేను. గంట గడిచిన పట్టిన మునుం(వరుస) ముందుకు సాగక తిప్పలు పడతాండ్లు కూలీలు. రెండుజేతుల్ని రికాం(విశ్రాంతి) లేకుండ ఆడించినా ఏరుడైతలే. వయసులున్నోళ్లే ఏరలేక నేరి (నీరసించి) వడతాండ్రు. వయసుడిగిన మల్లమ్మకేం చేత్తెతది. కండ్ల నజరు (చూపు) తగ్గిపాయే. నడుమెమో గూని (వంగి) పోయే. కూలీకి రాకపోతే దినం గడవదాయే. కింద మీద పడి […]

ఆఖ్రి సలాం ( నోముల కథలు – 2014)

రచన:పరవస్తు లోకేష్ ఆంధ్రప్రదేశ్ అవతరించిన సంవత్సరమది         ఆ రోజులలోఒకానొక సాయంత్రం హైదరాబాద్ పాతనగరం శాలిబండల మా ఇంటి వెనుక పెరట్ల నిండుపున్నమి, పండు వెన్నెల, మల్లెపందిరి క్రింద ఘుమ ఘుమల మత్తుగాలుల మధ్య ముషాయిరా శురువయ్యింది. రంగుపూల పత్రంజీ మీద మల్లెపూవులాంటి తెల్లని చాదర్ పరిచి అందులో గుండ్రంగా కూర్చున్న వాళ్ళ మధ్యల వెలుగుతున్న షమా సాక్షిగా కమనీయ కవితా గానానికి అంతా తయారయ్యింది. నాజూకు నడుము లాంటి తెల్లని పొడుగు పొడుగు సీసపు గ్లాసులల్ల […]

వినాయకునిపై పద్యాలు –

రచన:జెజ్జాల కృష్ణ మోహన రావు   శ్రీమతి జ్యోతిగారు “మాలికకు రచనను పంపుతున్నారు గదా” అని వినాయకచవితి  ఉదయము జ్ఞాపకపరచారు.  అందువల్ల వినాయకునిపైన నేను వ్రాసిన పద్యాలను ఏర్చి కూర్చిన ఈ రచన పాఠకలోకానికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. మొత్తము 25 రకముల వృత్తములలో, జాతులలో 39పద్యములు ఉన్నాయి.  వృత్తముల వివరణలు, నాగబంధ చిత్రము చివర ఇవ్వబడినవి.   శ్లోకములు – శుక్లాంబరధరున్, విష్ణున్, (శుక్లాంబరధరం విష్ణుం) శశివర్ణున్, చతుర్భుజున్, (శశివర్ణం చతుర్భుజం) ప్రసన్నవదనున్ దల్తున్ (ప్రసన్నవదనం ధ్యాయేత్) […]