April 17, 2024

పండిన నాప చేను (తండ్రి – కూతురు)

.                                                                                                                                                                                       బాలసారె రోజు  —                                                                                                                                                                                                                                               ” మళ్ళాఆడపిల్లేనా!”అక్క అనసూయ వెక్కిరింపు, ఆమెకు చక్కనైన కొడుకున్నాడని టెక్కు.. “మూడోసారైనా వంశోధ్ధారకుడు పుడతాడని మీ అమ్మానాన్న కలలు కన్నార్రా!” మేనత్త నసుగుడు, తమ్ముడ్ని తక్కువ చేయాలని ఆమె యావ. “ముగ్గురికి చదువులూ, పెళ్ళిళ్ళూ పేరంటాలూ నీవల్లవుతుందా! పోనీ దీన్ని పెంపుడుకివ్వరాదుట్రా!” పిన్నమ్మ పితలాటం, తన తోడికోడలికి పిల్లల్లేరు, ఈ బంగారపు బొమ్మను ఆ నల్ల బంగారాలకు కట్టబెట్టి, మెప్పుపొందాలని ఆమె ఆశ. “ఆ ఆడపిలల్లకేం చదువుల్లే! ఇంటి పన్లూ వంట […]

పద్యమాలిక – 2

Maddali Srinivas పంచ చామరం ————————————————– శివంబు మంగళంబు రాజ శేఖరా ముదంబుగన్ రవించు వీణ నాదమంజు రావముల్ సుతారమౌ నివాళి నీకు జేతు నయ్య నీ దశాననంబులన్ రవించు గాడ్దె వోండ్ర లల్లె రంకెలింక నాపుమా ముదావహంబు నీదు వీణ మోహనంబు రాగమున్ సదా మనోహరంబునౌను సాధనల్ నిధానముల్ నిదానమే ప్రధానమౌను నీదు గాత్రమే మహా విదారకంబునౌ వినంగ వీనులందు నోప్రభూ తాపీ గా నీ వీణను కాపీ పలికించినంత కాఫీ ఖూబౌ నాపై పది […]

మాలిక పత్రిక డిసెంబర్ 2014 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పత్రిక ఈ సంవత్సరపు ఆఖరు మాసపు సంచిక విడుదల అయింది. ఈ నెలలో తండ్రి కూతురు అంశం మీద వచ్చిన మరో అయిదు కథలు ప్రచురించబడ్డాయి. ఈ తండ్రి కూతురు అంశం మీద వచ్చిన కథలన్నీ ప్రింట్ పుస్తకంలా రూపుదిద్దుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. పద్యమాలిక అనే గ్రూపులో నెలకు ఒకటి లేదా రెండు చిత్రాలను ఇచ్చి పద్యాలు రాయమని కోరిన తడవుగానే పద్యాల వెల్లువెత్తింది. వాటిని […]

పద్యమాలిక – 1

  ప్రతీనెలా ఒక లేదా రెండు చిత్రాలకు తగిన పద్యాలు రాయమని పద్యమాలిక అనే గ్రూపులోని కవిమిత్రులని కోరగా ఎన్నో ఎన్నెన్నో పద్యాలు వెల్లువలా వచ్చాయి. ఇవన్నీ మీకోసం మీ మాలిక పత్రికలో…   Sankisa Bharadwaja Sankar దొంగగ వచ్చెను దొంగే దొంగగ నక్కెను యడుగున దొంగను చూడన్ దొంగను పోలిన దొంగను దొంగగ చూడక భగవతి దొంగగ మారున్ Chandramouli Suryanaryana పతిగా నెంచెను దొంగను సతిగా సేవలను జేసె చక్కగ నంతన్ పతియే […]

మాలిక పదచంద్రిక డిసెంబర్ 2014

కూర్పరి: డా.సత్యసాయి కొవ్వలి.   ఇందులో 4 చిన్నమినీగడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. మొదటి  బహుమతి: Rs.100 కినిగె గిఫ్ట్ కూపన్ సమాధానాలు పంపవలసిన ఆఖరు తేదీ: 20th డిసెంబర్ 2014 సమాధానాలు పంపవలసిన చిరునామా: editor@maalika.org అడ్డం 1    నోట్లో ఊరేది 5    రక్తంపీల్చేవి 7    చిన్న పిల్ల 8    దేవదాసు తన ప్రేయసిని వెనక నుండి పిలిస్తే.. 9    ఆరేసేముందు చేసేపని..అసమాపకంగా 10    పుట్ట వాసి 12    ఒక వేదం 14    షైరు కెళ్ళాలంటే ఇలా […]

నువ్వు నేర్పిందే నాన్నా..! (తండ్రి – కూతురు)

రచన: కన్నెగంటి అనసూయ ఆ రోజు శని వారం. తెల్లవారుఝామునే లేచి వంటా టిఫిన్ రెండూ చేసేసాకా వేన్నీళ్ళు బకెట్లోకి కుమ్మరించి వాటిలో సరిపడా చన్నీళ్ళు కలిపి టవలూ డెట్టాలు సీసా అందుబాట్లో ఉంచుకుని తండ్రి దగ్గరకి వచ్చింది లేపటానికి నిద్రపోతున్న తండ్రిని అలా చూస్తుంటే అస్సలు లేపాలనిపించలేదు శకుంతలకి.  కానీ తప్పదు .. టైము చూసుకుంది ..అప్పటికే తను వెళ్ళాల్సిన  సమయం దాటిపోయింది…”.. త్వరగా బయలుదేరాలి ..తప్పదు “  అనుకుంటూ  గత్యంతరం లేక నిద్రపోతున్న తండ్రిని […]

కథ కాని కథ….. (తండ్రి – కూతురు)

రచన: కోసూరి ఉమాభారతి మేము కారు దిగి ‘హ్యూస్టన్ గోల్డేజ్-హోం’  రిసెప్షన్ ఏరియాలోకి నడిచాము.. “‘ఫాదర్స్ డే’ సెలబ్రేషన్ @ రిక్రియేషన్ హాల్” అని సూచిస్తూ ఎంట్రెన్స్ లోనే ప్రకటన ఆకట్టుకుంది…. గోల్డేజ్-హోంలో నివసించే వారితో పాటు, వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే ఈ కార్యక్రమం, ప్రతియేడు జరుగుతుంది. నా రూంమేట్, ‘ఎవలీన’ వాళ్ళ ఫాదర్ చాలా కాలంగా ఈ హోంలోనే ఉంటున్నారు.  ఆదివారాలు ఆయన్ని విజిట్ చేసి, ఆయనతో లంచ్, అక్కడున్న గార్డెన్ లో […]

నాన్నకు ఆసరా… (తండ్రి – కూతురు)

– పి. వసంతలక్ష్మి గౌతమి తన ముందు ఆగిన కార్లు చూస్తూ, పెద్ద జామ్‌ అయినట్టే ఉంది ముందు జంక్షన్‌లో అనుకుని నిట్టూర్చింది. ఇంటికి ఎంత తొందరగా వెళ్లిపోదామా అని హడావిడి పడిన రోజే అన్నీ ఇలా జరుగుతాయి. పిల్లలని స్కూల్‌ నుంచి తీసుకువెళ్లాలి, ఎలా అని ఆలోచిస్తూ ఎలీజాకి మెసేజ్‌ పంపింది. ‘తన పిల్లలకి అమ్మ వస్తుంది. అక్కడే ఉండమని’ చెప్పమని. మన  దేశంలోలాగా, ఇక్కడ ఎవరికో ఒకరికి పిల్లలని అప్పజెప్పరు. ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నప్పుడు […]

నాన్నా!… నన్ను మన్నించు (తండ్రి – కూతురు)

రచన: ముచ్చర్ల రజనీ శకుంతల ”మమ్మీ…! ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ నుండి ఫోన్‌..” బాబు వచ్చి చెప్పడంతోనే వంటింట్లో ఉన్న నేను ఉలిక్కిపడ్డాను. ‘బాబోయ్‌…! మళ్లీ నాన్నగార్కి ఏం కాలేదు కదా..’ నా మనస్సు ఝల్లుమంది భయంతో. పది రోజుల క్రితమే నాన్నగార్కి మైల్డ్‌గా చెస్ట్‌ పెయిన్‌ వస్తే యశోదా హాస్పిటల్‌లో చూపించాము. హార్ట్‌లో మూడు బ్లాక్స్‌ ఉన్నాయని, హార్ట్‌ సర్జరీగానీ, స్టంట్స్‌గానీ వెయ్యాలని చెప్పారు. అన్నయ్యలిద్దరూ ఎలా తప్పించుకోవాలా అని చూశారు. నాన్నగారి మీద ఉన్న […]