April 20, 2024

RJ వంశీతో అనగా అనగా – భయం

వంశీ

 

కధలు చెప్పడం అందరికీ వొస్తుంది. ఏదైనా చిలిపి పని చేసి దొరికిపోతే, భీభత్సమైన వెరైటీ కధలు తన్నుకొస్తాయి తప్పించుకోవడం కోసం. అందుకే, కధలు చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మొదలు పెట్టాక అర్ధం అయింది. కధలు, కహానీలు are made in కాంచీ, చెప్పేద్దము చెడుగుడు ఆదేడ్డాము అనుకుంటే అది పిచ్చి భ్రమ, అని. అయినా సరే, నా మనస్సుని పురావస్తు శాఖ వారి తవ్వకాల్లా తవ్వి పారేసి, ఈ కధలను బయటికి లాగాను. మాలిక లో నెల నెలా RJ వంశీ తో – అనగా అనగా లో వినండి… మా గొప్ప పాటలతో కలిపి.

అదీ మాటర్.. …ఆ.

 

 అనగా అనగా.. భయం .. కథ వినాలంటే ఇక్కడ క్లిక్కాలి మరి…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *