April 24, 2024

Rj వంశీతో అనగా అనగా…

అనగా అనగా అంటూ సంవత్సరంనుండి మంచి హారర్,సస్పెన్స్ కథలు ఎంతో ఆసక్తిగా కథలు చెప్తున్నారు.. ప్రతీ నెల ఏ టాపిక్ తీసుకోావాలా, మాట్లాడాలా అని తలపట్టుకుని, కొట్టుకుని మరీ ఆఖరి రోజుల్లో కథను పంపిస్తున్నారు.
మరి ఈసారి ఏం కథ చెప్తున్నారో తెలుసా??? గాగుల్స్ అదేనండి నల్ల కళ్లద్దాలు. వీటితో ఏం కథ ఉంటుందబ్బా అనుకుంటున్నారా..
విందాం మరి.. గాగుల్స్ మీద క్లిక్కండి..

 

 

goggles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *