May 25, 2024

ఎవరు గొప్ప

రచన: సుజల గంటి రోహిణీ కార్తె మూల౦గా ఎ.సి లో కూర్చున్నా ఎ౦దుకో చాలా వేడిగా ఉ౦ది నిజ౦గా వాతావరణ౦ వేడిగా వు౦దా! నా మనసులో చెలరేగే ఆలోచనల మూల౦గా నాకు వేడిగా ఉన్న భావన కలుగుతో౦దో అర్థ౦ కాలేదు. నా ఆలోచనల ని౦డా యాదమ్మ ని౦డి పోయి౦ది. ఏమిటి ఈ యాదమ్మ చరిత్ర! నాకూ యాదమ్మ కు ఏమిటి స౦బ౦ధ౦? నన్ను ఇ౦త ప్రభావిత౦ చేసిన యాదమ్మ గురి౦చి చెప్పాల౦టే చాలా కథ ఉ౦ది. అసలు […]

మాలిక పత్రిక ఫిబ్రవరి 2016 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head ఈ సంవత్సరపు ఆగమన వేడుకలు చల్లారకముందే ఒక నెల గడిచిపోయింది. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా. ఎపట్లాగే మిమ్మల్నందరినీ అలరించడానికి మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక మీ ముందుకు వచ్చింది. మీకు నచ్చే మీరు మెచ్చే కథలు, వ్యాసాలు, సీరియళ్లు, కవితలు అన్నీ ఉన్నాయి.. మీ రచనలు పంపడానికి ఈ చిరునామా: editor@maalika.org 01. మాయానగరం  02. బ్రహ్మలిఖితం 03. శుభోదయం 04. ఎగిసే కెరటాలు 10 […]

నువ్వు కడలివైతే – సమీక్ష

రచన: డి.కమల పర్చా నువ్వు కడలివైతే . . . ఆ పేరే ఒక్క క్షణం చూపులని కట్టేస్తుంది. నవల చదువుదామని చేతిలోకి తీసుకోగానే , ఆ పేరు, పేజ్ మీద ఉన్న బొమ్మ నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే అన్నారు పెద్దలు పేరులోనే కలదు పెన్నిధి అని. పేరు సరైనది పెడితే అదే ఆటోమాటిక్ గా చదువరులను ఆకర్షిస్తుంది. ఆ కిటుకు రచయిత్రికి బాగా తెలిసినట్లుంది. సుందరీ నాగమణి వి “అమూల్యం”, “తరలి రావే ప్రభాతమా!” వాటి […]

జీవితం ఇలా కూడా ఉంటుందా? 8

రచన: అంగులూరి అంజనీదేవి .. హాల్లో తారమ్మ కూర్చుని వుంది. ఒక్కక్షణం ఆమె దగ్గర ఆగి ”ఆంటీ బాగున్నారా!” అని అడిగింది. ఆమె సమాధానం చెబుతుండగానే ఆఫీసుకి టైం కావడంతో వెళ్లిపోయింది మోక్ష. మోక్ష వెళ్తుంటే తారమ్మ చూపు తిప్పుకోలేనంతగా మోక్షనే చూస్తూ ”మీ తోడికోడలు చాలా బాగుంది కదూ!” అని దృతితో అనటం ఆనంద్‌ విన్నాడు. ఆనంద్‌ కూడా తారమ్మను పలకరించి ఆఫీసుకెళ్లాడు. రాత్రికి మోక్ష ఆనంద్‌ ఒకే టైంకు ఇంటికొచ్చారు. అంకిరెడ్డి వాళ్లిద్దరికన్నా ముందే […]

ప్రేమ స్పర్శ

డా.పి.విజయలక్ష్మీ పండిట్ … ఎందుకిలా …. నీ హ్రుదయాన్ని స్పర్సించిన ప్రేమ మరణించిందని వాపొతున్నావ్‌..? నీ కన్నీటి పొరలపై ప్రేమనద్ది అటు చూడు … సగం ఎండి శుస్కించిన ఆ తరువు ప్రసవించిన చిగుర్లు చూడు ఆ చిగుర్ల చిరు గాలి ప్రేమస్పర్శ నీ మనసును చల్లపరుస్తుంది .., అడవంటుకుని అగ్ని జ్వాలలకు మాడి మసైపొయిన ఆ మరుభూమిని చూడు భూమాత గర్భం నుండి మొలకెత్తి తలలూపుతున్న ఆ గడ్డి మొలకల్లో ప్రేమ పల్లవిస్తునే ఉంటుంది… బడబాగ్నిని […]

మాయానగరం – 34

రచన: భువనచంద్ర … మూడు హెచ్చరికలు వచ్చాయి మిస్ శోభారాణి బియ్యస్సీకి. అలాగే మిసెస్ మాధవీరావుకి కూడా మూడు వార్నింగులు వచ్చాయి. సుడిగాలిలో ఎండుటాకులా వణికిపోయింది శోభ. “అక్కా.. ఇది చూడు ” ఏడుస్తూ మొదటి ఆకాశరామన్న ఉత్తరాన్ని మాధవికి ఇచ్చింది. “కుమారి శోభారాణి! నువ్వూ, మీ డైరెక్టర్ గారూ చేస్తున్న హడావిడి గమనిస్తూనే వున్నాం. ఆ శామ్యూల్ గాడో పెద్ద వెధవ. వాడు నిన్ను ముగ్గులోకి దించడానికే నిన్ను ‘సహాయ బృందానికి చీఫ్ ‘ గా […]

బ్రహ్మలిఖితం – 5

రచన: మన్నెం శారద … నారాయణ సెంట్రల్ జైల్లోంచి బయటకొచ్చేడు. వచ్చినందుకు అతనికి సంతోషంగానూ లేదు, లోపల వున్నందుకు విచారంగానూ లేదు. జైలుకెళ్లడం అతనికిది మొదటిసారి కాదు. రాజస్థాన్ వెళ్లి ఎప్పుడో సెటిలయ్యానని, చాలా ఆస్థి వున్న ఇంజనీరునని చెప్పి ఓ చదువుకున్న అయినింటి పిల్లను పెళ్లి చేసుకొని.. గత చరిత్ర బయటపడి జైలుకెళ్లేడతను. తీగెలాగితే డొంకంతా కదిలింది. ఒకసారి సినిమా ప్రొడ్యూసరుగా వేషాలిప్పిస్తానని.. చాలా మంది యువతీయువకుల దగ్గర డబ్బు కాజేసి పరారయి పెళ్లికొడుకు వేషం […]

శుభోదయం – 12

రచన: డి.కామేశ్వరి .. పేపర్లో ప్రకటన పడిన రెండో రోజున రాధాదేవి ప్రకటనలో ఇచ్చిన అడ్రసు వెతుక్కుని రాధాదేవి యింటికి వచ్చాడు ఆటో డ్రైవర్. రాధాదేవి అతను వచ్చిన పని చెప్పగానే ఆనందంతో తబ్బిబ్బురాలయింది. అతను చెప్పిన వివరాలు విని అతన్ని వెంటపెట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. అతనిచ్చిన వివరాలు పోలీసు ఇనస్పెక్టర్ నోట్ చేసుకున్నాడు. అతను ఆ రోజు రేఖను ఎవరో అతను తీసుకెడ్తుంటే మామూలు పాసెంజర్లనుకుని ఏమీ పట్టించుకోలేదు. ఆఖర్న ఆ యిల్లు వచ్చాక “యిదేమిటి […]

Gausips . ఎగిసే కెరటాలు-10

రచన: -శ్రీసత్యగౌతమి .. ల్యాబ్ లో సింథియాకు ఒక ప్లేస్ కేటాయించబడింది పని చేసుకోవడానికి, అలాగే ఒక ఆఫీసు రూం కూడా. అయితే ఆల్ రెడీ ఉన్నవాళ్ళ మధ్య కాకుండా కొంచెం వేరేగా. సింథియా హాయిగా కంప్యూటర్ మీద కూర్చొని రోజంతా కాలక్షేపం చేసుకొని ఈ-మెయిల్స్ ఇచ్చుకొని, ఈ-పేపర్స్ చదువుకొని, సాయంత్రమయ్యేకల్లా చక్కగా వెళ్ళిపోతోంది. ఎవరినీ పలుకరించదు. ఎదుటివాళ్ళే పలుకరించాలని కోరుకుంటుంది. ఒకటి రెండు సార్లు అలాగే చేసారు అంతా క్రొత్తలో. కానీ ప్రతిరోజూ అలాగే గుడ్ […]

ఎన్నెన్నో జన్మల బంధం

రచన: డా. గురజాడ శోభా …. పేరిందేవి నవల చదువుతూ కూర్చున్న వేద ”అప్పలమ్మా ఓ అప్పలమ్మా” అని పిలిచింది జవాబు రాలేదు. ” నిన్నే” రెట్టించింది ” అప్పలమ్మ సచ్చిందిగా అమ్మగోరూ ” ఇంకో పనిమనిషి రత్తాలు చేస్తున్న పని ఆపి వొచ్చి చెప్పింది, వేద మనసు మొర్రో అంది. . . . . ఆమెనే చూస్తూ నిలబడిన రత్తాలుకు కోపం వొచ్చింది. ”సచ్చినా అదే కావాలంట అమ్మగోరికి. ఆ ముసల్ది ఏం మ్మాయ […]