April 25, 2024

జీవిత పరమార్థం

రచన: నాగులవంచ వసంతరావు అనంత కాలచక్రంలో జీవితకాలం అల్పమే ఐనా శతకోటి సుగంధాల పరిమళ మాల జీవితం ఉత్సాహంగా పనిచేస్తూ ఆనందంగా జీవిస్తూ సాటివారికి సాయం చేయడమే సరియైన జీవితం సద్భావనలు పెంచుకొని సన్మార్గాన పయనిస్తూ సమత, మమత, మానవతలు పరిఢవిల్లేదే జీవితం ఆదర్శాలను ఆచరణలో ప్రతిపనిలో ప్రతిబింబిస్తూ తెరచిన పుస్తకంలా ఉండేదే అసలైన జీవితం దురలవాట్లతో దిగజార్చుకుంటే దు:ఖ సాగరమౌతుంది మలచుకోగల నేర్పు ఉంటే మహోన్నత శిఖరమౌతుంది సంసార సాగరంలో సమస్యల తిమింగలాలు అలజడులు రేపినా […]

గమ్యం

రచన: మహేశ్ కుమార్ విశ్వనాధ ఏ మార్గం నా ప్రతి రక్తనాళంలో దేశభక్తిని నింపుకుని యుద్ధంలో గెలుస్తుందో అదే నా గమ్యం ఏ మార్గం శాస్త్రాన్ని జ్ఞాన ఆయుధంగాజేసి అవైదికాన్ని ధర్మకురుక్షేత్రంలో ప్రతిఘటిస్తుందో అదే నా గమ్యం ఏ మార్గం మనోమయ విద్యను విశ్వజగతిలో జీవకాంతులతో నింపుతుందో అదే నా గమ్యం ఏ మార్గం విశ్వప్రజాలోచనజేసి స్వరాజ్యపు జనావాహినిలో సంచరించే నా సోదరిని రక్షిస్తుందో అదే నా గమ్యం ఏ మార్గం కాలకంఠుని కాళరాత్రి కార్చిచ్చుకు బెదరక […]

వనితా ఎన్నాళ్లీ వ్యధ?

రచన: భమిడిపాటి స్వరాజ్య నాగరాజారావు. బాల్యంలో పొందాల్సిన లాల్యంలో అనూహ్యంగా మగపిల్లాడికంటే తక్కువే, చెందాల్సిన హక్కుల విషయంలో అత్యంత అసహజంగా ఆమె లోకువే. యవ్వనంలో నాన్న వెనకేసుకొచ్చినా అణకువ, అణిగిఉండటం తనకు మాత్రమే సంబంధించినవి అన్నట్లున్న బోధలు, తను మాత్రమే అనుసరించి తీరాలనే నిబంధనలు. తప్పుచేయకున్నా తప్పనిసరి బాధలు, నియమాల గట్టు దాటకున్నావదలని వ్యధలు. అడుగడుగునా ఆమెకు షాకులు, వీధిలోకెళ్తే వెధవల వెర్రిచూపుల బాకులు, వికారం కలిగించే చిత్తకార్తి కుక్కల చొంగ కార్పులు. కళాశాలకెళ్తే కాటేయటానికి సిద్ధంగా […]

వివిధ దశల్లో వనిత