December 6, 2023

తిక్క కుదిరింది… గొలుసు కథ

తిక్క కుదిరింది.. గొలుసు కథ 1 రచన: రజనీ శకుంతల సుమలత మంచి సింగర్ ” ఎంత అంటే పుట్టిన వెంటనే తన ఏడుపు కూడా స—-రి— గ—మ –ప —లానే రాగయుక్తంగా ఏడిచిందని ఆమె తల్లి అరుంధతి ఇప్పటికి ఏడు లక్షల ఒకటోసారి చెప్పింది. ఇంకా చెప్తోనే ఉంది. ప్యూచర్ లో కూడా చెప్తూనే ఉంటుంది. ఇంత రిధమిక్ గా ఏడవబట్టే మూడో సంవత్సరానికే సంగీతం క్లాస్ కి పంపింది.తల్లి. అలా అలా స్వరాలు వగైరా […]

The Ministry of Utmost Happiness.. Video Review

Arundhati Roy’s The Ministry of Utmost Happiness is the story of post modern India…the events that have unmade lives, left people shattered, yet the India and Indians live on bravely. Arundhati Roy tells this story through Anjum, a trans woman’s life. What you see in the book is the author’s experiences of having been a […]

బోనాలు

రచన: జ్యోతి వలబోజు ఆడియో: డా.శ్రీసత్య గౌతమి బోనాలు ఆడియో ఈ లంకెలో వినండి.. BONALU భారతావనిలో పండగలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండగ వెనుక ఓ ప్రాముఖ్యత ఉంటుంది. పండగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబిస్తాయి. వీటిని ప్రజలు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అటువంటి ఒక ముఖ్యమైన పంఢగ బోనాలు. తెలుగువారి ముఖ్యంగా తెలంగాణా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకునే పండగ బోనాల పండగ. బోనాల […]

నాదీ అద్దె మనసే

రచన: నూవుశెట్టి కృష్ణకిషోర్ అలా కుర్చీలో నిస్సత్తువగా కూర్చుని నావైపు దీనంగా చూస్తున్న నాన్నని చూస్తుంటే తనని నేను ఎలాంటి ప్రశ్న అడిగానో నాకు అర్ధం అయింది. అలాగే తన ముఖం చూసి తను చెప్పకుండానే నాకు జవాబు కూడా తెలిసి పోయింది, నా అనుమానం నిజమే అని కూడా అర్ధం అయింది. రాత్రి నుంచి ఎదో మూల కొద్దిగా ఆశగా ఉండేది, నేను విన్నది నిజం కాదేమోనని కాని తనని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఒక్కసారిగా […]

నా కూతురు..

రచన: విశాలి పెరి “”నాన్నా.. ప్లీజ్ పెళ్ళి విషయంలో నాకో ఆలోచన ఉంది.. ప్లీజ్ మీరు చెప్పిన సంబంధం నేను చేసుకోను ” అని స్పష్టంగా అంది ధన్య. ఒక్కసారి నిశేష్టులయ్యాము.. “అది కాదూ ధన్య.. ” అని ఏదో చెప్పబోతే… “నాన్న.. ప్లీజ్ రేపు అన్నీ విషయాలు మాట్లాడతాను.. నేను ఏవి అనుకుంటున్నానో, నా నిర్ణయమేమిటో కూడా రేపే విందురు, రేపు సాయంత్రం ఐదు గంటలకు నా నిర్ణయం చెబుతాను ” అని మాట తుంచేసి […]

కట్టుకుపోతానే…..

రచన: అనురాధ నాదెళ్ల దీర్ఘ తపస్సులో ఉన్న కోటేశ్వర్రావుకి హఠాత్తుగా చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పు తెలిసింది. ఎక్కడినుంచో చల్లని, సువాసనలు వెదజల్లే గాలులు అతని శరీరాన్ని తాకాయి. తపస్సు ఫలించి దేవుడు స్వర్గంలోంచి దిగి వస్తున్నట్టున్నాడు. ఇంతలో చెవులకింపైన స్వరం ఒకటి వినిపించి కళ్లు తెరిచాడు. “చెప్పు కోటీ, నీకేంకావాలో ”ఎదురుగా కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న దేవుణ్ణి చూసి ఒక్కసారిగా ఆనందబాష్పాలతో నమస్కరించాడు కోటేశ్వర్రావు. “స్వామీ, నేను నగరంలో ఉన్న ధనవంతుల్లో ఒకణ్ణని నీకు […]

మాయానగరం -37

రచన: భువనచంద్ర “జూహూ బీచ్ అద్భుతంగా వుంది ” అదిగో అదే సన్ & సాండ్ ” చూపిస్తూ అన్నది వందన. “విన్నాను, బోంబే లో ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ ” ఇక్కడి స్మిమ్మింగ్ పూల్ చాలా సినిమాలలో చూపించారు. ‘బత్తమీస్ ” సినిమాలో మొదటిసారి బికినిలో సాధన షమ్మీ కపూర్ ని ఏడిపిస్తూ ” సూరత్ హసీ.. లగతా హై దివానా ” అంటూ పాట కూడా పాడుతుంది అని చెప్పాడు ఆనందరావు. వారి […]

బ్రహ్మలిఖితం 9

రచన: మన్నెం శారద “లిటరరీ ఫ్లాక్” అనుకుంది మనసులో కసిగా లిఖిత. చీకటి పడింది. రెండరటిపళ్ళు తిని బెర్తెక్కి పడుకుంది. శరీరాన్ని వాల్చినా మనసుకి విశ్రాంతి లభించడం లేదు. కొన్ని గంటలుగా కంపార్టుమెంటులో కోయదొర చేసిన విన్యాసాలు మనిషి పల్స్ తెలుసుకొని ఆడుతున్న నాటకాలు గుర్తొచ్చి ఆశ్చర్యపడుతోంది. ఒక చదువుకోని అడవి మనిషి .. అడవిలో దొరికే పిచ్చి పిచ్చి వేర్లు తెచ్చి వాటిని దగ్గర పెట్టుకుంటే శని విగడవుతుందని అదృష్టం పడుతుందని, అనుకున్న పనులు జరుగుతాయని […]

జీవితం ఇలా కూడా వుంటుందా? 11

రచన: అంగులూరి అంజనీదేవి ”మేమూ అదే అనుకున్నాం. కానీ మాటల మధ్యలో అన్నయ్యను అనరాని మాటలు అన్నాడట. ఆనంద్‌ పైకి పద్ధతిగా అన్పిస్తాడు కాని కోపం వస్తే మనిషికాడు మోక్షా! అందుకే అన్నయ్య వదిన నగలు అమ్మి ఇచ్చేశాడు. ఎప్పటికైనా ఇవ్వాల్సినవే… ఇవ్వకుండా ఆపి ఇంటిఅల్లుడిని ఇబ్బంది పెట్టడం మాకు కూడా మంచిది కాదు. మా ఇబ్బందులు ఎప్పటికీ వుండేవి. ఇప్పటికే చాలా రోజులు ఆగాడు ఆనంద్‌. ఈ విషయంలో అతను చాలా ఓపిక మంతుడే అనుకోవాలి. […]

“ఆదివాసి రాసిన ఆదివాసీ శ‌త‌కం”

స‌మీక్ష‌ : జ్వలిత శ‌త‌కం అంటే మ‌న‌కు భ‌క్తి శ‌త‌కాలు, నీతి శ‌త‌కాలు, కొండొక‌చో శృంగార శ‌త‌కాలు గుర్తుకు వ‌స్తాయి. కానీ, అస్తిత్వ శ‌త‌కాలు అసలు లేవు అన‌వ‌చ్చు. కోసు ప్ర‌సాద‌రావు తూర్పు గోదావ‌రి జిల్లా, రంప‌చోడ‌వ‌రం మండ‌లం, బంద‌ప‌ల్లి ఆశ్ర‌మ పాఠ‌శాల ఉపాధ్యాయులు. “ఆదివాసీల‌” మీద శ‌త‌కం రాసిన వాళ్ళ‌లో మొద‌టివారై ఉంటారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన వీరు మొత్తం నాలుగు శ‌త‌కాలు ర‌చించారు. అవి (1) మాతృశ్రీ గండి పోశ‌మ్మ శ‌త‌కం, (2) శ్రీ షిర్డి […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

July 2017
M T W T F S S
« Jun   Aug »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31