ఇస్లాం మతం

You may also like...

14 Responses

 1. యూసుఫ్. says:

  ప్రియమైన శాస్త్రీ! ఇస్లాం గురించి నీ విస్లేషణ అద్భుతం.ముస్లిములకు సైతం తెలియని విషయాలు పొందుపర్చావు.‌బురఖా పండుకు తోలు( తొక్క) లాంటది.పండుకు తోలు ఎంత రక్షణ ఇస్తుందో మనకు
  తెలుసు.ముస్లిం మహిళ ఇంటి మహారాణి.అ
  వసరమైతే తప్ప అదీ భర్తగాని,సోదరుడు గాని,తండ్రి
  గాని ,బాధ్యతగల అతి దగ్గరబంధువు( వివాహానికి
  వరసగాని) లతో మాత్రమే బయటకు వెళ్ళేఅనుమతి
  వుంది.ముహమ్మద్( స.అ.స) గారి భార్య,ఆయేషా( రజి) గారు యుధ్దాలు కూడా చేశారు.వారి భార్యలలో
  కొందరు అడవి( పొలము) కెళ్ళి ఒంటెలకు మేత తెచ్చు
  కునేవారు.మహిళలు ముహమ్మద్( స) గారి కాలము
  లో మసీదులో నమాజు చేసేవారు.హిందూ సనాతన
  కుటుంబాలలో పూర్వం మహిళలు బయటకు వచ్చే
  వారు కాదు.రాజస్థాన్ మహిళలు ఇప్పటికీ మేలి
  ముసుగు ధరిస్తారు.విలువైన వాటిని పదిలంగా
  దాచుకోవాలిగదా.మక్కామసీదులో,మదీనా మసీదులో ఇప్పుడుగూడా మహిళలు నమాజు చేస్తున్నారు.చైనా,హాంకాంగ్,మలేషియా,ఇండోేేనేషియా తదితర అనేక దేశాలలో మహిళలు మసీదులలో
  నమాజు చేస్తున్నారు.భార్య బానిస కాదని ఖురాన్
  నొక్కి చెబుతుంది.అనుమతి ఉన్నా ” తలాఖ్” ,దేవుని దృష్డిలో అత్యంత హేయమైనది.

 2. M L KANTARAO says:

  వ్యాసం విశ్లేషణతో కూడి బావుంది. ప్రవక్త చెప్పింది చివరిదాకా సరిగ్గా ప్రసారం అయ్యిందా లేదా అన్నది పెద్ద ప్రశ్న. ఆయన చెప్పింది వక్రీకరించి, ప్రచారలోపం వలన యువకులు తప్పుదారి బట్టి అశాంతి, కల్లోలం సృష్టిస్తూ .. మొత్తం ఇస్లాం మతంపట్ల యావత్ ప్రపంచము వ్యతిరేకత ప్రదర్శించేలా చేస్తున్నారు. వీరందరినీ అల్లా క్షమించి సరియైన దారిలో నడిపించాలని కోరుకోవడం తప్ప చేసేదేముంది.

 3. సావిత్రి says:

  ఇస్లాం మీద మంచి వివరణాత్మక రచన అందించారు సర్..మీకు abhivadamulu

 4. Nagaiah says:

  Thanks Sri Sarada Prasad garu for this good and informative article on Islam . I request Sri Sarada Prasad garu to clarify M.Murthy gari doubt.

  • VYAASA MURTHY says:

   ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం.అది ఇస్లాం మతస్తుల నమ్మకం.ఎవరి మతాన్ని గురించి వారికి ఇటువంటి భావనలే ఉండటం సహజం.ఇది రచయిత భావం కాదు!

  • TVS Sastry says:

   రచయిత భావాన్ని చక్కగా వివరించిన వ్యాసమూర్తి గారికి ధన్యవాదాలు

 5. M S V Subba Rao says:

  Maasha Allah…Good Article !!!

 6. మతాలు అన్నీ హితమునే కోరుతాయి. మనషులే హితరాహిత్యంతో హింసకు పూనుకుంటారు. ఇస్లాం మత ఆవిర్భావం నుంచి ఆ మత ధర్మాలను, సాంప్రదాయాలను అందరికీ అర్ధమయ్యే తీరున చాలా చక్కగా వివరించారు..

 7. VYAASA MURTHY says:

  తెలియని ఎన్నో విషయాలను చక్కగా తెలియచేసినందుకు ధన్యవాదాలు!

 8. Dhanalakshmi says:

  చాలా బాగా వివరించినందుకు ధన్యవాదాలు!

 9. T.Vijayalakshmi says:

  Excellent narration

 10. మూర్తి మైదవోలు says:

  మిత్రమా ఇస్లాం హిందూ ధర్మం కన్నా పురాతనమైనదా. భారత దేశంలో ఆ ధర్మం వేనూళ్ల టానికి కారణం ఏమిటి. మీ విశ్లేషణ బాగుంది. ఈ విషయంలో నాకు అవగాహన లేదు

  • VYAASA MURTHY says:

   ఇస్లాం భూమి పుట్టుక నుండి ప్రళయం వరకు అల్లాహ్ మానవజాతి కోసం నిర్ణయించిన ధర్మం.అది ఇస్లాం మతస్తుల నమ్మకం.ఎవరి మతాన్ని గురించి వారికి ఇటువంటి భావనలే ఉండటం సహజం.ఇది రచయిత భావం కాదు!

   • TVS Sastry says:

    చయిత భావాన్ని చక్కగా వివరించిన వ్యాసమూర్తి గారికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *