పరాన్నభుక్కు

You may also like...

19 Responses

 1. sujala ganti says:

  బాగుంది కధ కొంతమంది అలాంటి పరాన్న భుక్కులు ఉంటారు

 2. padmaja says:

  అహ్హహ భలే జోవియల్ గా ఉందOడీ కథ…జామకాయల వాసన మాక్కూడా వస్తుంది!! congrats (Y)

 3. Ravi Sudhakar M says:

  చక్కని కథానిక.
  ధన్యవాదములతో నమస్సులు Sasikala Voleti గారు.

 4. Savitri ramanarao says:

  ఎంత బాగా రాసారండి..పుట్టుక టి వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవంటారు… పుడకలతో కూడా పోకుండా మిగిలిపోతాయని మీ కధ రుజువు చేసింది.వస్తు వైవిధ్యం తో చక్కని కధలు రాసే మీకు అభినందనలు శశి కల గారు

 5. పూర్ణచంద్ర రావు మంత్రాల says:

  చివరి క్షణం వరకూ వాడి దొంగబుద్ధి పోలేదు, కధ చక్కగా మలిచావు అమ్మా శశి,

 6. Shrutha keerthi says:

  చాలా బాగుంది..కొత్తగా వుండి ఆసక్తిగా ఆపకుండా చదివించింది .ఎన్నెన్ని వైవిధ్యమైన కథలు ఎంత ఫాస్ట్ గా రాసేస్తున్నారో..!!

 7. అబ్బ.. ఏం కథ.. ఏం కథ. చాలా చాలా బాగా నడిపించావు శశీ. అసలు ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయి నీకు? అసలేం రాయాలో నాకు తెలీట్లేదు. ఇది నవ్వుకున్ కథా కాదు, విచారించే కథా కాదు.. కలగా పులగం. అభినందనలు.. ఇలాగే బోలెడు కథలు రాస్తూ మమ్మల్ని అలరిస్తూండు.

 8. Sandhya says:

  ఓహో బలే అద్భుతం గా ఉంది, ఇతివృతం వెరైటీ గ ఉంది. కధనం ఆసక్తి కలిగించింది. ముగింపు లో చూపించిన నేర్పు కూడా కనపడుతూ బాగుంది. అభినందనలు

 9. mala says:

  బాగుందండి .

 10. ఎమ్మెస్వీ గంగరాజు says:

  బలే ఇతివృత్తం ఎంచుకుని ఆశక్తి కరంగా నడిపించారు. అభినందనలు చెల్లాయ్.

 11. Manjuladeshpand says:

  Bhale vundandi Katha…illantha pandina Jamakaayala vaasana ani chaduvutunte baaga navvocchindi…kothagaa. gammathugaa vundi.

 12. శారద says:

  దొంగజాంకాయ్ రుచి అని తెలుసుగాని ఇంత బాగుంటుందా. కథ చాలాబాగుంది. టిట్ ఫర్ టాట్ అన్నమాట

 13. Swathi says:

  కథ చాలా బావుందండి

 14. నాగపద్మిని says:

  అమ్మో……అమ్మో…….ఎన్నెన్ని. కథలు……ఎంత. వైవిధ్యం…..మీరు. కథల industry పెట్టండి…బాబ్బాబూ…..నేనూ. చేరుతాను……

  • Sasikala Volety says:

   ధన్యవాదాలండి నాగపద్మిని గారూ. భలేవారే! తాతగు దగ్గులు నేర్పడమే!!

Leave a Reply to Swathi Cancel reply

Your email address will not be published. Required fields are marked *