“హాయిగా..”

You may also like...

7 Responses

 1. sujala ganti says:

  హాయిగా అలా పిల్లలకి చెప్పగలిగితే చెప్పినా వాళ్ళు అర్ధమ్ చేసుకుంటే అంత కన్నా ఆనందం ఏముంది> కానీ అన్నిచోట్లా కూతుళ్ళు అలా అర్ధం చేసుకోరు. ఎంతసెపూ వాళ్ళకే అన్నీ తెలుసున్నట్లు సలహాలు అమ్మలకిస్తారు. అమ్మ సలహా మాత్రం వాళ్ళకు ట్రాష్ అలాంటి వాళ్ళను నేను చాలా చూసాను.వాళ్ళు పిల్లల్ని కనేది వాళ్ళకు సమయం దొరికినప్పుడు ఎంటర్ టైన్ మెంట్ కోసం అన్నట్లుగా బిహేవ్ చేసే పిల్లల్నీ చూసాను. ఇలాంటివన్నీ చూసిన మనం మనకు నచ్చిన ముగింపు ఇవ్వడం తప్ప నిజాన్ని మనం మార్చలేము.పచ్చి నిజాలను కళ్ళకు కట్టినట్లు చిత్రించారు హేట్సాఫ్.

 2. mala says:

  చాలా బాగుందండి . కూతురు అర్ధం చేసుకుంది తిట్టకుండా నయం.

 3. G.S.Lakshmi says:

  చక్కటి కథ, ఎంచక్కటి కథనం, హాయిగా చదివించే శైలి.. ప్రస్తుత పరిస్థితులను ఎంతో సున్నితంగా చూపించారు భానక్కా.. అభినందనలు..

 4. C.Umadevi says:

  The story depicts the present day scenario. Well interpreted Bhanumathi garu.

 5. Sasikala Volety says:

  ఎంత బావుందండీ కధ! ఇది ఎంత యదార్ధమైన, తరుచుగా ఎదురుకునే సమస్సో మధ్యవయసు వారికి! మీరు కధ చెప్తుంటే కళ్లముందు పరిగెట్టాయి దృశ్యాలు. పిల్లలను స్వార్ధపరులం అనలేము కానీ. , కన్నందుకు పిల్లలకోసం కాస్త కష్టపడాలి కదా! ఆదినిష్టూరం మంచిదన్నట్టు పార్వతి ఓపెన్ అప్ అయ్యి మంచి పని చేసింది. పిల్లాడి చేష్టలు భలే అందంగా వర్ణించారు! మీ కధ గురించి ఏం చెప్పగలం? అంత బాగుంది

  • ధన్యవాదాలు శశీ. ఇదే అవస్థ ప్రస్తుతం విదేశాల్లో.. చాలా మందికి. కొంత డిగ్రీ తేడాలు అంతే.

 6. Jhansi says:

  HAayigA katha chaalaa baagundi. Ippudu jarugutunna katani baaga present chesaru. Mugimpu inkaa highlight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *