బుద్ధుడు-బౌద్ధ మతం

You may also like...

8 Responses

 1. Nagaiah says:

  ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభైశాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే…ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే.…ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది…. సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమబుద్ధుడు.
  యీ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. శారదా ప్రసాద్ గారు, బౌద్ధమతం గురించి యింతటి చక్కని వ్యాసాన్ని అందించినందులకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
  నాగయ్య

 2. VSKHBABURAO says:

  మిత్రమా శాస్త్రి,
  ‘బుధ్ధుడు- బౌధ్ధం’ గురించి మంచి విశ్లేషణాత్మక వివరణ తో నీ వ్యాసం చాలా బాగుంది. నీ నుండి
  మరెన్నో తెలుసుకోవలశిన విషయాలు నీ రచనలు విశ్లేషణ ల ద్వారా వెలువడాలని ఆశిస్తూ..
  మిత్రుడు,
  వి.యస్,కె,హెచ్,బాబురావు.

 3. కందిమళ్ళ నాగేశ్వరరావు says:

  మిత్రులు శాస్త్రిగారికి నమస్తే. ఈవ్యాసంలో బుధ్ధునిగురించి, బౌధ్థమత ఆవిర్భావం, అందుకు కారణమైన ఆనాటిసమాజపరిస్థితులు,బౌధ్ధమత మూలసూత్రాలగురించి చక్కగా వివరణాత్మకంగా, క్లుప్తంగా వ్రాసారు. ఆనాటి మూఢనమ్మకాలకు,యజ్ఞయాగాదులకు,జంతుబలులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులుగా మార్చడంకోసం ముందు తను ఆచరిస్తూ ముందుకు సాగి చివరికి బౌధ్ధమతాన్ని స్థాపించి విశ్వానికి ఒక మార్గదర్శిగా చరిత్రలోనే నిలచిన మహామనిషి గౌతమబుధ్ధుడు.
  అయితే ఆనాటి వైదికవర్గాలు తమమనుగడకే ప్రశ్నార్థకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించిన బౌధ్ధమతాన్ని మనదేశంనుంచి ఎలా లేకుండా చేయగలిగాయో వివరించితే ఈవ్యాసానికి ఇంకా నిండుదనం వచ్చేదని నాఅభిప్రాయం.
  విశ్వవ్యాపితమైన బౌధ్ధం,కొన్ని దేశాలలో ప్రధాన మతంగా విరాజిల్లుతుంటే నిజంగామనం దురదృష్టవంతులమా అనిపిస్తుంది.
  ఏమైనా ఒక చక్కని, విలువైన వ్యాసాన్ని అందించిన మీకు,మాలికపత్రిక యాజమాన్యానికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాను.

 4. Narasimha Murthy Jeedigunta says:

  బుద్దుడు గురించి ఈ తరం వారికి మధ్య తరం వారికి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు అందించారు. ప్రముఖుల గూర్చిన అద్భుత సమాచారాన్ని అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకా ఇటువంటి ఉపయుక్తకరమైన పోస్టులు మీ నుండి ఆశిస్తున్నాం.

 5. KANTARAO M L says:

  బుద్ధుని గురించి, బౌద్ధధర్మం గురించి బాగా వివరించారు. దశావతారాలలో బుద్ధుని గురించి ఇప్పటికీ వివాదాలున్నాయి. కీ.పూ.19 శతాబ్దంలో బుద్ధగయలో పుట్టిన ఆదిబుద్ధుడు అహింసాధర్మాన్ని ప్రవచించాడని, గౌతముని శిష్యుడై గౌతమబుద్ధుని పేరుగాంచి దశావతారాలలో ఒకనిగా ఆరాధించబడ్డాడని కొన్ని కథనాలున్నాయి. ఇతని తల్లి పేరు అంజన. కీ.పూ.5వ శతాబ్దంలో పుట్టిన సిద్ధార్థుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించినట్టు ఆధారాలున్నాయి. ఇతను శాక్యునిగా కూడా పిలువబడ్డాడు. ఏది
  ఏమైనా, బుద్ధుడు ప్రపంచంలో అహింసాధర్మాన్ని బోధించి, కొత్తమతానికి బాట వేసాడు.

 6. VYAASA MURTHY says:

  Excellent Information

 7. Dhanalakshmi says:

  Valuable information on Buddhism

 8. విజయలక్ష్మి says:

  బుద్ధుడు-బౌద్ధ మతాన్ని ఆసక్తికరంగా చెప్పినందుకు ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *