ఓషో రజనీష్

You may also like...

15 Responses

 1. Prof. Dr. Vunnava Nageswara Rao says:

  రజనీష్ ని చాలా మంది అపార్ధం చేసుకున్నారు. మామూలు పౌరాణికులు చెప్పే తరహాలో ఆయన ప్రవచనాలు వుండవు. కాని అవి చదవదగినవి. కాంచీ పరమాచార్యను తప్ప నేను ఏ స్వాములను ఆరాధించను. వారంటే గౌరవము వున్నది. రజనీష్ గురించి విపులముగా చాలా బాగా వ్రాశారు. ఆయన గురించి చక్కగా పరిశోధించి సరి అయిన ధృక్పధముతో విశ్లేషించారు. ధన్యవాదాలు.

 2. Chittibabu K says:

  Very very excellent.I request my friends to study “Talks on the great mystic Astavakra. Enlightenment:The only revolution “by Osho. Enough.

 3. Srinivas.achanta says:

  Excellent article…

 4. Vijayaraghu says:

  చాలా బావుంది ఓషో గారి గురించి రాసింది. ఆయన మంచి ధ్యాని కూడా. చాలా బుక్స్ చదివాను నేను. అందులో ముఖ్యమైనది అతీషా ప్రజ్ఞ వేదం. ఎంత అద్భుతంగా గా రాశారో ఓషోగారు.

 5. gsrao says:

  nicely written.

 6. Shivaprasad says:

  చాలా బాగా రాసారు..ఓషో గురించి ..

 7. Bhaskar says:

  ఓషో తత్వాన్ని సరళమైన భాషలో తెలియచేసినందుకు ,ఓషో అంటే కేవలం బూతుగా ఆలోచించేవారికి ఆయనను గురించిన మరొక కోణాన్ని చూపించినందుకు ధన్యవాదాలు!

 8. Vyaasa Murthy says:

  Excellent Narration

 9. Dhanalaksmi says:

  Excellent article on Osho

 10. విజయలక్ష్మి ప్రసాద్ says:

  ఓషోను గురించి చక్కని సమగ్ర వ్యాసం రాసిన శారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

 11. నాగయ్య says:

  ఆడా మగ కలయికను బాహాటంగా చెప్పే వాళ్లే ధైర్యవంతులు. ఓషో రజనీష్ గారి గురించి చక్కటి వ్యాసం అందించిన శారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు .

 12. alluri gouri lakshmi says:

  నా దగ్గర రజనీష్ క్యాసెట్స్ ఉన్నాయి. అవి ఎంతో వికాసాన్ని కలిగిస్తాయి.
  ఆయన రాసిన యోగా, ఓషో జీవిత రహస్యాలు నాకు నచ్చిన పుస్తకాలు.
  చక్కని సమగ్ర వ్యాసం రాసిన శారదా ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

 13. వాసుదేవ్ says:

  సంక్లిష్ట విషయాన్ని క్లుప్తంగా, వివరంగా అందించారు. నిజానికి ఆయన ప్రసంగాలకి ఆకర్షితులవ్వని వారెవ్వరూ లేరు– అతనిగురించి తెలియనివారు తప్ప. అతని ప్ర్ససంగాలకు యువత కంటే మధ్యవయస్కులు జేవితంపై ఓ అవగాహనకోసం వెంపర్లాడేవారు అతనికి దగ్గరయ్యారు. మంచి వ్యాసం.అభినందనలు.

 14. శారద ప్రసాద్ గారి “ఓషో రజనీష్ “ పై వ్యాసం బాగుంది.
  ఆయన books నేను చాల చదివాను జీవితం, ప్రేమ,శృంగారం,వివాహం, మరణాని కవతల,శ్రీ కృష్ణ ,..దేవాలయాల విశిష్టత,యుేగా etc.
  అతని విశ్లేషణ ఆకట్టుకుంటుంది.

 15. KANTARAO M L says:

  రజనీష్ .. ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తగా ప్రాచుర్యం పొందినా, ఒకానొక కాలంలో ఆయన ఎక్కువగా సెక్స్ గురించి వెలువరించిన ప్రసంగాలే ఎక్కువ. మిగిలిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ, ఈ రకం ప్రసంగాలు యువతలో ఆధ్యాత్మికత కంటే విశృంకలతనే ఎక్కువగా పాదుకొల్పాయి. దాని ప్రభావం మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇది నా అభిప్రాయం. మంచి వ్యాసం అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *