గిలకమ్మ కథలు.. 4 “కణిక్కి…సింతకాయ్ ..! “

You may also like...

8 Responses

 1. అనసూయ కన్నెగంటి says:

  Thanku కృష్ణబాబుగారూ..! అంతా చదివాకా చెప్పండి.,

 2. Krishna babu says:

  కణిక్కి చింతకాయ సగం వరకు చదివాను, తప్పకుండా పూర్తిగా చదువుతాను, గోదావరి యాస చాలా బాగా ఉంది
  ధన్యవాదాలు

 3. అనసూయ కన్నెగంటి says:

  Thanku రా పద్మజా చెల్లీ!

 4. అనసూయ కన్నెగంటి says:

  Thanku హైమా డియర్ ..! గోదారి ఇసుక తిన్నెలపై మన అడుగుల జాడలు కూడా కథలవ్వబోతున్నాయ్ ..రెడీగా ఉండు.

 5. Hyma says:

  Chala bagaundi anu.mana chinatanam gurtukivastundi

 6. అనసూయ కన్నెగంటి says:

  Thanku somuch కామేశ్వరిగారూ! నామినిగారే నా గురువుగారండి…ధన్యోస్మి అండి.

 7. కణిక్కి .. సింతకాయ్..కణిక్కి సింతకాయ్..
  గోదావరి భాషమీద ఎంత పట్టు ఉందో ..ప్రతి పదం లోనూ ప్రతిబింబిస్తుంది అక్కా.. Really great.congratulations

 8. చెంగల్వల కామేశ్వరి says:

  చాలా బాగుంది అనసూయగారూ ఆ గోదారి యాస చూస్తుంటే మీరుకూడా దర్గా. మిట్ట కతలు రాసిన ఖదీర బాబు గారిలా, సిన్నబ్బ కతలు రాసిన నామిని సుబ్రహ్మణ్యం గారిలా మీరు రాసిన గిలకమ్మ కధలు కూడా అంత పేరు సంపాదిస్తాయి. అది గ్యారంటీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *