కథలరాజు- పద్మరాజు

You may also like...

15 Responses

 1. VSKHBABURAO says:

  మిత్రమ శాస్త్రి,
  పాలగుమ్మి పద్మరాజు గారిని గురించి నీవు వ్రాసిన పరిచయ వ్యాస రచన చాలాబాగుంది. రక్తకన్నీరు నాగభూష ణం గారికి
  మంచి పేరు తెచ్చిన పేటెంటు నాటకం “రక్తకన్నీరు” తద్వారా నాగభూషణంగారు పేరు పొందడమేగాక ఎంతోమందికి ఉపాధి కల్పించారు. మంచి విశ్లేషణాత్మక రచనకు ధన్యవాదాలు.
  …. VSKHBABURAO.

 2. Bhuvanagiri V S Prasad says:

  పాలగుమ్మి పద్మరాజు గారి ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

 3. Turaga Venkateswarlu says:

  I read the story Galivana and aware of its importance. But I am not aware of many other things of this article. Thank you.

 4. Nagaiah says:

  Glad to read about the great Palagummi Padmaraju garu. Thank you Sarada Prasad garu.

 5. P.Lakshmi Narayana says:

  Thanks for sharing about Sri Padmaraju garu and so many unknown facts.A vivid real story about him to know every literature lover

 6. KANTARAO M L says:

  పెద్దాయన గురించి మంచి వ్యాసం వ్రాసారు. మహా కథకులు శ్రీ పద్మరాజు గారు. మీరు పేర్కొన్న శతచిత్ర దర్శకులలో ఒకరు తొలిరోజుల్లో వీరి రచనలను ఫెయిర్ చేయడానికి వీరి వద్ద పనిచేసారు. ఆ కాలంలో వీరి కథలను కొన్నిటిని సంగ్రహించారని, ఆ కథలనే వారు తమ స్వంతరచనలుగా చలామణీ చేసుకుని సినిమాలు తీసారని చాలామందికి తెలిసిన విషయం. వారిని ఘోస్ట్ రైటర్ గా సినీప్రపంచం నమ్మేలా చేశారన్నది ప్రచారంలో ఉన్న విషయం.

 7. భాస్కర్ దత్ బుర్రా says:

  ఒక నిజ జీవిత కథని వర్ణించినట్లు శ్రీ పద్మ రాజు గారి గురించి వ్రాసిన శ్రీ శారదా శాస్త్రి గారు అభినందనీయులు. చదువరులు చదివి సానుభూతి పరులు గా మారడం సహజం. కథఅంశం ఏదైనా శ్రీ శాస్త్రి గారు ఉటంకించే శైలి అభినందనీయం. భాస్కర్ దత్.

 8. Paleti Subba Rao says:

  palagummi padmaraju garu naaku nachchina rachayatalalo oka aanimutyam.
  Paleti Subba Rao

 9. వ్యాసమూర్తి says:

  చక్కని రచన!!

 10. VYAASA MOORTHY says:

  నిజంగా కాలం కాటేసిన రచయితే!చక్కని రచన!!

 11. Bhaskaram says:

  చాలా బాగుందండీ!

 12. Dhanalakshmi says:

  Excellent Narration

 13. Dhanalakshmi says:

  Excellent article on a Great writer of Yeseryears

 14. విజయలక్ష్మీ ప్రసాద్ says:

  Good article

 15. శశికుమార్ says:

  చాలా బాగుందండీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *