March 29, 2024

మాలిక పత్రిక మార్చ్ 2019 సంచికకు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠక మిత్రులు, రచయితలకు మనఃపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.
వేసవి చురచురలు మొదలయ్యాయి. మల్లెపూలు మొగ్గలేసాయి. మామిడికాయలు వస్తున్నాయంటున్నాయి. వేడితోపాటుగా మనల్ని అలరించడానికి ఎన్నో సంగతులు, సంఘటనలు. వస్తువులు ఉన్నాయి. మాలిక పత్రిక ఈ మాసపు సంచిక ఎన్నో విశేషాలతో మీ ముంధుకు వచ్చేసింది. ఈ నెలలో వస్తోన్న మహిలా దినోత్సవ సందర్భంగా మరుజన్మంటూ ఉంటే అంటూ తన అమూల్యమైన అభిప్రాయాలను అందించారు స్వరూప. ఆరోగ్యానికి యోగ ఎంతో ముఖ్యం అంటున్నారు. అలాగే ఆరోగ్యానికి నడక, సిరిధాన్యాలు మొదలైనవాటిగురించి చెప్తున్నారు శారదాప్రసాద్ గారు. ఆసక్తికరమైన , ఆలోచింపజేసే కవితలు, కథలు, సీరియల్స్ మీకోసం ఎదురుచూస్తున్నాయి. మరో మాట ప్రతీ మాసం పాఠకులను విశేషంగా అలరిస్తోన్న ప్రముఖ రచయిత్రి మన్నెం శారదగారి నవల బ్రహ్మలిఖితం ముగింపు పలుకుతోంది.

మీ రచనలు  పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు విశేషాలు:

1. భగవంతుడికి లేఖ
2. కొంత స్థలం కావాలి
3. మరుజన్మంటూ ఉంటే..
4. జలగ
5. బ్రహ్మలిఖితం
6. గిలకమ్మ కతలు 10
7. ఎందుకేడుస్తున్నానంటే..ఓ అడల్ట్ కథ
8. ముత్యాలరావు – స్థలాల మోజు
9. 2035లో
10. కాంతం సంఘసేవ
11. ప్రేమాయణం
12. ఆసరా
13. నా కొడుకా అని ఒక్కసారి పిలువమ్మా!
14. సమర్ధత
15. హిమవత్పద్యములు 2
16. ఆమ్రేడిత శోభ
17. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 35
18. NALEDI – ఒక బుజ్జి ఏనుగు కథ
19. నడక – నడత
20. యోగాసనాలు 1
21. కార్టూన్స్ – చారి
22. కార్టూన్స్ – జెఎన్నెమ్
23. గుండె గొంతుకు
24. క్షణికానందం
25. ఆయుధం

1 thought on “మాలిక పత్రిక మార్చ్ 2019 సంచికకు స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *