March 28, 2024

ఇల్లాలు

రచన – డా. లక్ష్మి రాఘవ “ఉద్యోగం మానేస్తున్నావా? పిచ్చా ఏమైనా ?” తీవ్రంగా స్పందించింది రేఖ కొలీగ్ సంధ్య. రేఖ సంధ్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ “పిచ్చేమిటే? అవసరం…” “అవసరమా?ఒకసారి ప్రపంచాన్ని చూడు. ఇలాటి ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో జనం.” “నిజమే నేను కూడా చదువు అవగానే మంచి ఉద్యోగం కోసం ఎన్ని ఇంటర్వ్యూ లు అటెండ్ అయ్యాను..” “కదా…అందుకే ఆలోచింపమంటున్నాను. ఒక MNC లో మంచి పొజిషన్ లో ఉంటూ…పెళ్లి అయి కొన్నేళ్ళకే […]

అమలిన శృంగారం

రచన: అనిల్ ప్రసాద్ లింగం “అరే…… విజయోత్సవ చిత్రాల రచయితా – అందాల తారా కలిసి మా ఇంటికి విచ్చేశారే. ఎంత శుభదినం ఇది. రండ్రండీ…” ఇంట్లోకి ఆహ్వానించాడు డాక్టర్. దివాకర్, వేకువ జామునే వచ్చిన అతిథుల్ని. “ఆపరా వెధవా. ఎక్కడా పెళ్లి కూతురు ?” సోఫాలో కూర్చుంటూ ప్రశ్నించాడు తన భార్యతో కలిసొచ్చిన ప్రముఖ సినీ రచయిత అనిరుధ. దివాకర్ తన భార్యను పిలిచి, “చెల్లిని పిలు, వీళ్ళు ఆశీర్వదించి వెళతారు” అన్నాడు. “ఏరా ? […]

ఆసరా!

రచన: పద్మజ యలమంచిలి అందమైన తీగకు పందిరుంటే చాలునూ.పైకి పైకి పాకుతుంది చినవాడా..ఎఫ్.ఎమ్.రైన్బో లో పాటవింటూ బయటకు చూశా! లంచ్ అవర్. పిల్లాలంతా గుంపులు గుంపులుగా కూర్చుని తెచ్చుకున్న ఆహారాన్ని ఒకరికొకరు పంచుకుంటూ జోకులేసుకుంటూ నవ్వుకుంటూ తింటున్నారు. స్టాఫ్ రూం లో టీచర్లందరూ కూడా అదే పనిమీద ఉన్నారు. ఎక్కడా నీరజ కనపడలేదు. ఇద్దరికీ కారేజీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది రత్తాలు. మాటైతే ఇచ్చాను కానీ. ఇద్దరు బిడ్దలనూ పోగొట్టుకుని దిగాలు పడుతూ ఒంటరిగా […]

చెక్కిన చిత్ర శిల్పం..

రచన: కృష్ణ అశోక్. నేనో రాతిని చిత్రరచనలు చేసే ఓ రాతిని పాలుగారే వయసునుండే, అందుకేనేమో పాలరాతిని… ఓ స్త్రీ మూర్తి నాలోని సృజనాత్మక చిత్ర రసాన్ని మనసు కంటితో వలచిందేమో మలచడం మొదలెట్టింది… కాలం కదిలిపోతుంది నెలలో సంవత్సరాలో, కళ్ళుతెరిచి చూస్తే చుట్టూ భామల కోలాహలం… పాలరాతి ప్రియుడిని ఉలితో సుతిమెత్తగా వరించి కృష్ణ మూర్తిగా తీర్చిదిద్ది పూజలందుకొమ్మని దీవించి పోయింది… మాయల కృష్ణుడి పేరు మహిమో, రాతిని మూర్తిగ మలచిన రాధిక వరమో నేను […]

హాలోవీన్

రచన: సోమ సుధేష్ణ రజని, వెంకట్ హాలోవీన్ రోజున “పార్టీ అండ్ పంచుకోవడం” థీమ్ తో పది మంది ఫెమిలీలను స్లీప్ ఓవర్ కు వాళ్ళింటికి పిలిచారు. పంచుకోవడం అంటే డబ్బు, దస్కం ఒకరిది ఒకరు పంచు కోవడం కాదు. హాలోవీన్ పండుగ రోజున ఈ పెద్దలు ఆ వేషాలేసుకుని రోడ్డుమీద పడి ఇంటింటికి వెళ్లి “ట్రిక్ ఆర్ ట్రీట్” అంటూ జోలె చాపి చాక్లెట్లు వగైరాలు అడిగి పుచ్చుకునే వయస్సు దాటిపోయారు గాబట్టి, ఇలాంటి గెట్ […]

వేకువలో చీకటిలో…

రచన: కె. మీరాబాయి “నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని ” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం. పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా అన్నం కనబడడం తో ఒళ్ళు మండి పోయింది అతనికి. . “రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేసాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు అన్నం వద్దు అని మజ్జిగ తాగి పడుకున్నారు. […]

అమ్మమ్మ – 1

రచన: గిరిజ పీసపాటి (ఇది మా అమ్మమ్మ కధ. ఈ కధలో కొన్ని సంఘటనలు చదివినప్పుడు మీలో చాలా మందికి మీ నాన్నమ్మల, అమ్మమ్మల జీవితాలు గుర్తు రావచ్చు. అలాగే కష్టాలలో ఉన్న ఎందరో ఆడవారు ఈ కధ ద్వారా స్ఫూర్తిని పొందవచ్చు. అలా కనీసం ఒక్కరైనా ఈకధ ద్వారా జీవితంలో వచ్చిన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగితే మా అమ్మమ్మ జీవితం, ఆవిడ కధను మీకందించిన నా ప్రయత్నం రెండూ సఫలమైనట్లే భావిస్తాను.) ఇక […]

కంభంపాటి కథలు – Some బంధం

రచన: రవీంద్ర కంభంపాటి ‘ఇదిగో. ఇలా ఓసారి రండి ‘ పిల్చింది మా ఆవిడ హాల్లో కూచుని టీ తాగుతూ టీవీ చూస్తున్న నేను , ‘ఏమైంది ?’ అన్నాను కదలకుండా ‘ఏమిటో చెబితే గానీ రారా ఏమిటి ?.. వెంటనే రండీ ‘ అంది ‘ఆ బాల్కనీలో కూచుని వీళ్ళనీ వాళ్ళనీ చూడకపోయేబదులు నువ్వే రావచ్చుగా ‘ అన్నాన్నేను (నేనెందుకు మెట్టు దిగాలి అనుకుంటూ ) ‘సరే. మీ ఇష్టం. కార్తీక ఫేస్బుక్ లో కొత్త […]

కౌండిన్య హాస్యకథలు – కాసాబ్లాంకా

రచన:కౌండిన్య (రమేష్ కలవల) ఆ కొత్తగా వచ్చిన మేనేజర్ గారి పేరు కాకరకాయల సారంగపాణి(కాసా) ఆయన మొహం చూడగానే బ్లాంక్ గా ఉండి హావభావాలు ఏమాత్రం తెలియవు. ఆయన చేరిన ఓ వారం రోజులకే ఆఫీసులో అందరి జీవితాలు కాకరకాయంత చేదుగా తయారయ్యాయి అనడంలో అతిశయోక్తి లేదు. సారంగపాణి బట్టతల పైన ఒకే ఒక్క జుట్టు ఉండి ఎడారిలో మొలిచిన ఒకే ఒక్క మొక్కలా ఉంటుంది. మరీ కొట్టొచ్చినట్లు కనిపించక పోయినా దగ్గరగా చూసిన వారికి మాత్రం […]