April 19, 2024

మాలిక జులై స్పెషల్ సంచికకు స్వాగతం

 

 

Jyothivalaboju

Chief Editor and Content Head

 

శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ

మరియు

అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ

U.S.A

సంయుక్తంగా నిర్వహించిన కథల పోటి, పద్య కథల పోటి విజయవంతంగా ముగిసింది. వందకు పైగా కథలు వచ్చాయి. అందులో ఉత్తమమైనవి బహుమతులు అందుకున్నాయి. అలాగని మిగతావి పనికిరానివి కాదు. అందుకే కాస్త తక్కువ మార్కులతో సాధారణ  ప్రచురణకు స్వీకరించిన కథలను ఏరి కూర్చి ప్రత్యేక సంచికగా అందిస్తోంది. ఈ నలభై ఒక్క కథలను మీరు ఈ పత్రికలో ఒకే చోట చదవొచ్చు. మీ అభిప్రాయాలను తెలియజేయగలరు.

ఒక గమనిక…

మాకు  ఈ పోటీ యొక్క ముఖ్య నిర్వాహకురాలు ఉమాభారతిగారినుండి అందిన కథలను అలాగే ప్రచురిస్తున్నాము. కొన్ని కథలకు సవరణలు చేయడమైనది. మిగతా కథలు చేయడానికి మాకు వీలు కాదు. అందుకే వాటినన్నింటిని అలాగే ప్రచురిస్తున్నాము. ఈ కథలలోని అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు అన్నీ రచయితల పొరపాట్లే. అవి వారు సరిదిద్ది మాకు పంపవలసింది. గమనించగలరు.

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

  1. ఉప్పు తాత 
  2. చెంప పెట్టు 
  3. చైతన్య కుసుమాకరం 
  4. మల్లీశ్వరి 
  5. ఆరవ తంత్రం 
  6. దేవుడే కాపాడాలి
  7. ఏ తీరానికో 
  8. ఐ టూ 
  9. వైరాగ్యం 
  10. సహవాసం
  11. అమ్మ బుుణం 
  12. శ్రద్ధయా లభతే విద్యా 
  13. ఓన్లీ వన్ పీస్ 
  14. వింత కాపురం 
  15. పథకం 
  16. అమూల్యం 
  17. మల్లెపువ్వు
  18. భారతనారీ నీకు జోహార్లు 
  19. మానవత్వం చిగురించిన వేళ 
  20. అమ్మ ఒకవైపు – జన్మంతా ఒకవైపు 
  21. వీరచక్ర 
  22. మూగపోయిన మధ్యతరగతి 
  23. నీ తలకాయ్ 
  24. లైకా 
  25. లాస్ట్ డే 
  26. మరో సరికొత్త ఫేషన్ 
  27. మనసును కుదిపిన వేళ 
  28. అనుబంధాల అల్లికలు 
  29. మరో అవకాశం 
  30. రామక్కవ్వ 
  31. స్నేహానికన్న మిన్న 
  32. ఆడతనం ఓడింది… అమ్మతనం గెలిచింది 
  33. నను కన్నతల్లే నా కన్నకూతురు 
  34. కలహం 
  35. ఆత్మీయ బంధం 
  36. దృష్టి 
  37. మనవడు మనవాడే 
  38. తోడు 
  39. నాలుగు చక్కెర రేణువులు
  40. పితృయజ్ఞం 
  41. పూజాఫలం

3 thoughts on “మాలిక జులై స్పెషల్ సంచికకు స్వాగతం

  1. Madam garu, thank you very much,
    How can I get malika patrika. Please let me know about availability of the magazine

Leave a Reply to Rachuri sai gopal Cancel reply

Your email address will not be published. Required fields are marked *