April 24, 2024

మాలిక పత్రిక ఆగస్టు 2019 సంచికు స్వాగతం

Jyothivalaboju

Chief Editor and Content Head

ప్రియ పాఠక మిత్రులు, రచయితలకు  శ్రావణ మాసంతో పాటు రాబోయే పండగల శుభాకాంక్షలు. గత నెలలో చాలామంది ప్రముఖులు ఈ లోకం వీడిపోయారు. వారందరికీ మనఃఫూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తూ, వారు చెప్పిన మంచిమాటలను మననం చేసుకుంటూ, వీలైతే పాటిస్తూ ఉందాం..

ఈ మాసంలో కూడా మీ అందరికోసం మంచి మంచి కథలు, సీరియల్స్, కవితలు, వ్యాసాలు అందిస్తున్నాము. రాబోయే రోజుల్లో మాలిక పత్రికలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. ఇది మా పత్రిక , మీ పత్రిక మాత్రమే కాదు మనందరి పత్రిక…

ఒక ముఖ్య గమనిక:

ఈ మాసంలో రచనలన్నీ ప్రూఫ్ , కరెక్షన్స్ చేయకుండా రచయితలు ఇచ్చినది ఇచ్చినట్టుగానే ప్రచురిస్తున్నాము. ప్రతీ నెల నేను ప్రతీ రచనను జాగ్రత్తగా పరిశీలించి, తప్పులు దిద్ది పత్రికలో ప్రచురిస్తున్నాను. దీనికి చాలా సమయం తీసుకుంటుంది. కాని రచయితలే కాస్త సమయం కేటాయించి తమ రచనలను పంపేముందు తప్పులు దిద్దుకుని పంపిస్తారని కోరుకుంటున్నాము. ఈసారి రచనలు చూస్తే మీరు పంపిన రచనలు ఎలా ఉన్నాయి, చూడడానికి, చదవడానికి బావున్నాయా లేదా మీకే తెలుస్తుంది. మీకు బావున్నాయి అనిపిస్తే నేనూ అలాగే పబ్లిష్ చేస్తాను. సరిచేసి పంపిస్తే మారుస్తాను..  పాఠకుల స్పందనకు మీరే బాద్యులవుతారు. 
ఇది నా తరఫున ఒక విన్నపం..

ఈ మాసపు విశేషాలు:

1. స్వచ్ఛ తరం
2. గిలకమ్మ కతలు – బాతుగుడ్డెక్కిన కోడి
3.చీకటి మూసిన ఏకాంతం – 4
4.పరికిణీ
5. జలజం టీవీ వంట.
6. అమ్మమ్మ – 5
7. చీకటిలో చిరుదివ్వె
8. కంభంపాటి కథలు – సీక్రెట్
9. అమ్మడు
10.  “విశ్వం పిలిచింది”
11. తరం – అనంతం
12.  కౌండిన్య కథలు – కిరణ్ కొట్టు
13.నేను సైతం
14.  హేమకుంఢ్ సాహెబ్
15. కార్టూన్స్ -జెఎన్నెమ్
16. తేనెలొలుకు తెలుగు – పద్యప్రేమ
17. తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి..
18. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 40
19. జాన్ హిగ్గిన్స్ భాగవతార్
20. కాశీలోని 12 సూర్యుని ఆలయాలు
21. వర్షం…. వర్షం…
22. వినతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *