రచన: పారనంది శాంతకుమారి

 

నెగిటివ్ ఆలోచన వల్లే పాజిటివ్ ఆలోచనకు విలువ

అమావాశ్యవల్లే పౌర్ణమికి విలువ.

వేదనవల్లే వేడుకకు విలువ.

మరుపువల్లే జ్ఞాపకానికి విలువ.

రాత్రి వల్లే పగటికి విలువ.

గరళం వల్లే సుధకు విలువ.

ఓటమి వల్లే గెలుపుకు విలువ.

పోకవల్లే రాకకు విలువ.

అబద్ధం వల్లే నిజానికి విలువ.

చెడువల్లే మంచికి విలువ.

మృగతత్వం వల్లే మానవత్వానికి విలువ.

ఒంటరితనంవల్లే జంటతనంకు విలువ.

దు:ఖంవల్లే సుఖానికి విలువ.

వేసవివల్లే వెన్నెలకు విలువ.

కఠినత్వంవల్లే సున్నితత్వానికి విలువ.

అదృశ్యంవల్లే దృశ్యానికి విలువ.

విషాదంవల్లే వినోదానికి విలువ.

లేమి వల్లే కలిమికి విలువ.

కోపంవల్లే శాంతానికి విలువ.

ద్వేషం వల్లే ప్రేమకు విలువ.

మరణంవల్లే జననానికి విలువ.

 

 

 

By Editor

One thought on “విలువ”
  1. […] 1.ఖాజాబీబి 2.విశ్వపుత్రిక వీక్షణం – అమ్మ. . విశాలాక్షి 3. ప్రేమ కానుకలు 4.అది ఒక ఇదిలే… 5.చీకటి మూసిన ఏకాంతం – 6 6.ట్రాఫిక్ కంట్రోల్ 7.గిలకమ్మ కతలు – అనాపోతే? 8. మనసు తడిపిన గోదారి కథలు 9. అతివలు అంత సులభమా….. 10. ఆ బాల్యమే 11.అష్ట భైరవులు 12.కౌండిన్య కథలు – మారని పాపారావు 13.గాంధీజీ గాయపడ్డారు 14.కళ్యాణ వైభోగమే 15.జలజం… మొహమాటం. 16.గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 2 17.తేనెలొలుకు తెలుగు 18.యాత్రా మాలిక – ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు / విహార యాత్ర నైనితాల్ 19.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 42 20.గరిమెళ్ల సత్యనారాయణ గారు 21.కార్టూన్స్ – జెఎన్నెమ్ 22.ప్రేమవ్యధ…!! 23.తపస్సు – స్వాగతం దొరా 24. విలువ […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *