April 20, 2024

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 2

రచన: డా.చాగంటి కృష్ణకుమారి

సూచనలు :
అడ్డం:
1. ఫ్రియాన్‌లు( freons) వాతావరణంలో అధిక మొత్తంలో చేరుతూ అతిశయించిన — కి కారణమవుతున్నాయి(9)
6 . దేహమునుండి పుట్టినది (3)
7 . చాపము (2)
8. అదరు (2)
10. రెండు గాని అంతకంటే ఎక్కువ కాని సరళమైన రసాయనాలను చర్య పొందించడం ద్వారా క్లిష్ట మైన ఒక సరికొత్త రసాయన సమ్మేళనాన్ని పొందడం (5)
11 ఇగ్లీ షు లో Era ( ఇరా ) అంటారు (2)
12 పెరటితోట కుండీలో గులాబీకీ, గదిలో గోడమీది గడియారానికి సామ్యం ఏమిటి? [ వెనకనుం డి ముందుకి (2)
13.వెల్లువ [ కుడి నుండి ఎడమకి ప్రవహిస్తున్నాది (3)
16 ఒకరకం రసాయన ప్రయోగాలలో ఈ పాత్ర లలోకి వాయువులు వచ్చి చేరతాయి (9) వెనకనుండి ముందుకి)
నిలువు:
1. వికిరణంలోని ఉష్ణ పరారుణ ప్రాంతంలో ( థర్మల్ ఇన్ఫ్రారెడ్ రేంజ్) వికిరణాన్ని శోషించుకొనగల, మరియు ఉద్గారముచేయగల వాయువులు ( 9)
2. ఆక్సిజన్ , సల్ఫర్ అలాగే రెండవగ్రూపు మూలకాలన్నీ దీనిని ప్రదర్శి స్తాయి (6)
3. ఇల్లు (2)
4. ద్రవ్యరాశిని గురుత్వత్వరణంతో గుణించు ( 2)
7. తెలుగు భాష లో వాడు కొనే అయిదు భషా భాగాలలో ఇది ఒకటి (5)
9 సంచలనములు (6)
14 . హిమాచల్ ప్రదేశ్‌‌లోని చంపా జిల్లాలో అందమైన —- పర్వతశ్రేణులున్నాయి(2)
15 ప్రధాన(2)
16. 76 సేటీమీటర్ల పాదరసం ( కిందనుండి పైకి(9)

1 thought on “గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 2

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *