June 8, 2023

మాలిక పత్రిక మార్చ్ 2020 సంచికకు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head మార్చ్ నెల.. మామిడికాయలు… పళ్లు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయ్, మల్లెపూలు, మాడుస్తున్న ఎండలు… ఇవన్నీ కలసి మనని హడావిడి పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.. వీటితోపాటు నేను అంటూ కొత్తగా వచ్చిన అతిథి.. కరోనా/కోవిడ్ 2020. మహమ్మారిలా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. హైదరాబాదులో కూడా ఒకరున్నారని తేలింది. అందరూ ఖంగారు పడకుండా నివారణోపాయాలు పాటించండి. శుభ్రతని ఇంకా ఎక్కువ పాటించండి.. రూమర్స్ నమ్మకండి.. ఇక ఈ నెలలో ఎన్నో కొత్త […]

రాజీపడిన బంధం.. 3

రచన: ఉమాభారతి అత్తయ్య నాకోసం శ్రద్ధగా వండించే తినుబండారాలు, తెప్పించే మామిడికాయలు, ఉసిరికాయలు మినహాయించి, ఈ సమయంలో ఆహ్లాదాన్ని కలిగించే ఇష్టమైన వ్యాపకం ఏముంటుందాని ఆలోచించాను. చిన్నప్పటినుండి నాకు కుక్కపిల్లులు, వాటి పెంపకం ఇష్టం. స్కూలుకి వెళ్ళే దారిలో తప్పిపోయిన కుక్కపిల్లల్ని చేరదీసేదాన్ని. ఆ నోరులేని జీవాలు నాలో తెలియని ప్రేమని, మార్దవాన్ని నింపేవి. అప్పట్లో ఆ కుక్కపిల్లల్ని పెంచే స్తోమత లేక, పెట్స్ అంటే ఇష్టమున్న ఫ్రెండ్సుకి వాటిని అప్పజెప్పేదాన్ని. పూదోటలు, మొక్కల పెంపకం కూడా […]

గిలకమ్మ కతలు – “దీన్దుంపదెగ…పెద్దాలోసనే!”

రచన: కన్నెగంటి అనసూయ “గిలకా …..ఏమేయ్ గిలకా..” ఈధిలోంచి ఎవరో పిలుత్తున్నట్తనిపించి అవతల దొడ్లో..తిరగల్లో కందులు ఇసురుతున్న సరోజ్ని తిరగల్ని తిప్పుతుం ఆపి వంగదీసిన కొడవల్లాగ నడాన్ని బాగా ముందుకొంచి దూరంగా సూసింది ..ఈధి గుమ్మానికేసి. సూడగానే గుర్తుపట్తేసింది సరోజ్ని ఆ పిల్లెవరో. వంకోరి ఎంకాయమ్మ మన్రాలు సుబ్బలచ్వి. దోరబంధాన్నట్టుకుని అదేదో పుటో లాగ లోపలికి సూత్తా గిలకమ్మ కోసం అరుత్తుంది. గిలక కళాసే. “ ఏటే .. సుబ్బలచ్వే..ఇలాగొచ్చేవ్..! జతకత్తు కోసవా?” వంగుని అలా సూత్తానే […]

విశ్వపుత్రిక వీక్షణం – “ఆకాశం నీ సొంతం”

రచన: డా. విజయలక్ష్మీ పండిట్ ఓ ప్రకృతీ ..స్త్రీ..ఆకాశంలో సగమా..! నీవు నీ ఇంట్లో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా నీవు బాధ్యత నెరిగిన నిజమయిన కూతురువి తల్లివి ఇల్లాలివి, నీ పసి బిడ్డల ఆనందాన్ని నీవు పూర్తిగా అనుభవించ లేకపోవచ్చు నీ ఇంటిని అలంకరించలేక పోవచ్చు కానీ నీ జీవితాన్ని గౌరవంగా అందంగా మలుచుకుంటున్న నీవే నీ జీవితశిల్పివి, ఆర్థికంగా నీకు నీవే నీ ఆలంబనై నీ జీవిత భాగస్వామి ప్రియసఖివై కాలంతో పాటు ఎరుకతో నడుస్తూ […]

చంద్రోదయం.. 1.

రచన: మన్నెం శారద అవి కృష్ణపక్షపు తొలి రోజులు. మిగలకాగిన పాలలా వెన్నెల ఎర్రగా వుంది. దూరంగా చర్చి గంటలు పదకొండుసార్లు మ్రోగేయి. సారధి చెయ్యి చుర్రుమంటే చేతిలో చివరిదాకా కాలిన సిగరెట్టుని క్రిందకి విసిరేసి మరొకటి అంటించేడు. ఆ చీకటిలో అతని నోట్లో వెలుగుతోన్న సిగరెట్టు ఒంటికన్ను రాక్షసుడిలా ఎర్రగా వుంది. కళ్ళెర్రబడి మండుతుంటే సారధి ఇదమిద్దంగా లేని ఆలోచనలతో అస్థిమితంగా కదిలేడు. గుమ్మం దగ్గర గాజుల చప్పుడు. సారధి వెనక్కి తిరిగి చూసేడు. స్వాతి […]

గతం నుండి విముక్తి-శ్రీ జిడ్డు కృష్ణమూర్తి

రచన: శారదాప్రసాద్ తన ప్రసంగాలు వినడానికి వచ్చే వారినుండి ఏ రకంగా డబ్బు వసూలు చేయడానికి వీల్లేదని జిడ్డు కృష్ణమూర్తిగారు చెప్తుండేవారు. ‘ఆధ్యాత్మికతను అమ్ముకోవడం కన్నా ఘోరమైన విషయం మరేదైనా ఉంటుందా’’ అని కృష్ణమూర్తిగారు ఏనాటినుండో అంటూ వచ్చారు. ఆయన ప్రసంగానికి‘కృష్ణమూర్తి ఫౌండేషన్’ వారు డబ్బు వసూలు చేయడం ఒక ప్రత్యేక సందర్భంలో జరిగింది. కృష్ణమూర్తి గారు 1986 ఫిబ్రవరి 17న గతించేసరికి డబ్బు పంపిన వారందరికీ తిరిగి చెల్లించవలసి వచ్చింది. అంటే ‘ఆధ్యాత్మిక ప్రసంగాలను ధనానికెలా […]

అమ్మమ్మ – 11

రచన: గిరిజ పీసపాటి దొంగవెల్లి సంబరానికి సిధ్ధం కమ్మని మగపెళ్ళివారి నుండి కబురు రాగానే అదేదో పేరంటం అనుకుని పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, అక్షింతలు మొదలైనవన్నీ సిధ్ధం చేసి, నాగను పల్లకిలో తీసుకెళ్ళి దొంగవెల్లి కార్యక్రమానికి తరలి రమ్మని ఆహ్వానించారు తెనాలి తాతయ్య అమ్మమ్మ. దొంగవెల్లి కార్యక్రమం అంటే పేరంటం కాదనీ, అదో వేడుక అనీ, అందుకు నాగ ఉండనవసరం లేదనీ, పెళ్ళికూతురి అన్నదమ్ముడు వుంటే చాలని చెప్పారు మగపెళ్ళివారు. నాగను తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోయి […]

ఇక్కడ జాతకాలు చెప్పబడును.

రచన: గిరిజారాణి కలవల అమ్మ దగ్గరకి వెళ్లి ఈ దసరాకి రెండేళ్లు పైనే అయింది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తోంది. చెల్లి అమెరికా లో వుంది కాబట్టి మాటి మాటికి అది రాలేదు.. ఇండియాలో వున్న నువ్వూ అలాగే చేస్తే ఎలాగే? దసరాకి బొమ్మలకొలువు పెట్టడం మీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను.. మీరు రాకపోవడంతో.. మరీ మానేయకూడదని ఏవో నాలుగు బొమ్మలు పెట్టి హారతి ఇచ్చేస్తున్నా… పిల్లలు చిన్నపుడు ప్రతీఏడూ దసరాకి వచ్చేదానివి… ఇప్పుడు వాళ్ళ కి […]

ఆత్మీయులు

రచన: లక్ష్మీ రాఘవ తిరుమల రావు ఆఫీసు నుండీ ఇంటికి రాగానే భార్య కవితతో “షాపింగ్ వెళ్లి వచ్చావా? పని పూర్తి అయ్యింది కదా” అన్నాడు. “వెళ్లి వచ్చాను. అంతా రెడీ… మీరు ఆలస్యం చేశారేమిటి.?” “నా సూట్కేసు సర్దావా??” “అన్నీ అయ్యాయి మీరు స్నానం చేసి రండి. డ్రైవర్ వున్నాడు కదా” “డ్రైవర్ వున్నాడు మనల్ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వెడతాడు.” అంటూ బాత్రూం లోకి దూరాడు తిరుమలరావు. ఏరోప్లేన్ లో కూర్చున్నాక కొడుకు […]

ఆ ముగ్గురు – సమీరా

రచన: లత పాలగుమ్మి హై వే మీద రయ్ రయ్ న జిగ్ జాగ్ గా అందరిని ఓవర్ టేక్ చేసుకుంటూ ఒక బైక్ దూసుకు వెళుతోంది. భయమంటే ఏమిటో తెలీదు బైక్ మీదున్న ఆ ముగ్గురు యువకులకు. వాళ్ళే సంతోష్, అమర్, సూర్యాలు. ఒకోసారి ఇలాంటి వాళ్ళ వలనే యాక్సిడెంట్స్ అయి అమాయకులు బలి అయిపోతూ ఉంటారు. ఒకటే నవ్వులు, అరుపులు, కేకలతో ఇంజినీరింగ్ కాలేజీ చేరుకున్నారు. ఫోర్త్ ఇయర్ లో ఉన్న ఈ ముగ్గురు […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

March 2020
M T W T F S S
« Feb   Apr »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031