April 19, 2024

మాలిక పత్రిక జూన్ 2020 సంచికకు స్వాగతం

 

 

Jyothivalaboju

Chief Editor and Content Head

మాలిక పాఠకులకు, రచయితలకు నమస్కారం..

ఎలా ఉన్నారు అందరూ.. కరోనా భయం పోయి, దానితో సహజీవనం మొదలెట్టేసారా… తప్పదు కదా.. ఇక మెల్లిగా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి కాని చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా..  ఇంకా  ప్రమాదం తప్పలేదు.

మాలిక పత్రికలో మంచి మంచి వ్యాసాలు, కథలు, సీరియల్స్  అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

ఈ మాసపు విశేషాలు ఈ విధంగా ఉన్నాయి.

1. నన్నెచోడుడు – “జానుతెలుగు”
2. కంభంపాటి కథలు – పెద్దమ్మాయిగారి కథ
3. గిలకమ్మ కతలు – “య్యే..నన్నంటే..నేనూరుకుంటానా?“
4. ప్రజ్ఞ
5. అమ్మ కడుపు చల్లగా
6. తల్లిని మించి ఎవరు?
7. రేపటి వట వృక్షాలు.
8. సరుడు
9. చంద్రోదయం – 4
10. అమ్మమ్మ – 14
11. కవి పరిచయం – రాజ్ రెడ్డి
12. జాబాలి
13. బర్బరీకుడు
14. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 48
15. మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు
16. తపస్సు – స్వప్న రహస్యం
17. సీతాదేవి పుట్టిన జనకపురి
18. ఉత్తరాఖండ్ లోని సప్త్ తాల్
19. వ్యాపారాలే!…విపరీతాలే!
20. ప్రకృతి మాత పాఠం
21. కార్టూన్స్.. జెఎన్నెమ్

4 thoughts on “మాలిక పత్రిక జూన్ 2020 సంచికకు స్వాగతం

  1. మాలిక అంతర్జాల పత్రిక ప్రతి నెలా 1వ తేదీన వెలువడితే బాగుంటుంది. ఆలోచించండి.

  2. కవితల పోటీలో పాల్గొన్న కవితలను జూన్ 2020 మాలికలో ప్రచురించలేదు. వివరము తెల్పగలరు.

    1. కవితలన్నీ గో తెలుగు పత్రికలో ప్రచురింపబడ్డాయండి

Leave a Reply to Indupriya Cancel reply

Your email address will not be published. Required fields are marked *