April 16, 2024

మాలిక పత్రిక జులై 2020 సంచికకు స్వాగతం

yothivalaboju

Chief Editor and Content Head

నమస్కారం.. పాఠక మిత్రులు, రచయితలు అందరికీ స్వాగతం.. మాలిక పత్రికలో మంచి వ్యాసాలు, కవితలు, కథలు మీ అందరినీ అలరిస్తున్నాయి అని భావిస్తున్నాను.

అదేంటోగాని ఈ సంవత్సరం 2020 అసలు లేకుంటే బావుండు అనిపిస్తుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుని అప్పుడే ఆరునెలలు గడిచిపోయాయి. ఎవరనుకున్నారు హ్యాపీ కాస్తా వరస్ట్ కి మారుతుందని. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోన్న కరోనా ఇంకా చల్లబడలేదు. అసలు రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలీడం లేదు. నిస్సారంగా అలా గడిపేస్తున్నారందరూ. కలిసిమెలిసి ఉండండి అనడం పాపమైపోయింది. దూరంగా ఉండండ్రా అన్నది చాలా ముఖ్యం. మా ఇంటికి రావద్దు… మీ ఇంటికి రమ్మనొద్దు అని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇలా మొహం మీదే చెప్పినా కూడా ఎవరూ ఫీలవడం లేదు.. ప్చ్.. ఏం చేస్తాం మరి. అనవరంగా ఎవరినీ కలవకుండా,  తిరక్కుండా ఇంట్లోనే ఉంటే అది మనకు, ఇతరులకు కూడా క్షేమం..

ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి..

మీ రచనలను పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

జులై మాసపు విశేషాలు:

1. లోవరాజు కధలు – సూర్రావు లెక్కల పుస్తకం
2.చంద్రోదయం – 5
3.అమ్మమ్మ – 15
4.హరిలో రంగ హరీ.. జలజం పని హరీ
5.గిలకమ్మ కతలు – ఆల్లదేదో ఆల్లదన్నట్టు ..మందేదో మంది. అంతే..!
6.దివి నుండి భువికి
7.రింగుల జీవన వలయం
8.అల
9.మల్లేష్
10.తెగింపు
11.నెరవేరిన కల
12.అమ్మ కోసం
13.తిరుక్కడయూర్ అభిరామి కోవెల
14.కార్టూన్స్ – జెఎన్నెమ్
15.కార్టూన్స్ – బి. పురుషోత్తం
16.కార్టూన్స్ – జెన్నా
17.చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)
18.స్త్రీల మనసులను ఉద్దీపనదిశగా నడిపిన నవల
19.తపస్సు – పిల్లల ఆటస్థలం
20.జానపదబ్రహ్మ బి.విఠలాచార్య
21.అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 49
22.గానం.. సంగీతం…
23.నీ కోసమై ఎదురు చూసే మా అన్నదాతను కరుణించూ
24. నిష్క్రమణ…
25. గజల్
26.రాజీపడిన బంధం – 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *