March 28, 2024

మాలిక పత్రిక , అర్చన 2020 పోటీ ప్రత్యేక సంచిక

Jyothivalaboju

Chief Editor and Content Head

పాఠకులకు, రచయితలకు సాదర ఆహ్వానం..

కొద్ది కాలం క్రిందట కోసూరి ఉమాభారతి నేతృత్వంలో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ, శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ తరఫున సామాజిక స్పృహ అంశంగా కథలు, కవితలు, కార్టూన్ల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన 33 కథలు, 19 కవితలతో మాలిక ప్రత్యేక సంచిక ముస్తాబై వచ్చింది. రచయితలందరికీ అభినందనలు..

ఎడిటర్ నుండి ఒక మనవి:

ఈ పోటీలో చాలామంది పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ సంచికలో కొన్ని కథలు తప్పుల్లేకుండా, కొన్ని తక్కువ తప్పులతో, కొన్ని చాలా తప్పులతో, కొన్ని అస్సలు దిద్దలేనన్ని తప్పులతో ఉన్నాయి. నాకు వీలైనన్ని, చేయగలిగినన్ని దిద్దుబాట్లు చేసాను. తప్పులున్న కథలుకాని, కవితలు కాని ఆయా రచయితలు చూసుకుని మీకు నచ్చాయా చూసుకోండి. నాకు నచ్చకున్నా, మీకు బావుంది అనిపిస్తే అలాగే ఉంచేస్తాను. తప్పులున్నాయి అనిపిస్తే సరిదిద్ది పంపించండి మార్చి పెడతాను. వాటికి వచ్చే విమర్శలకు మీరే బాధ్యులు.

ధన్యవాదములు.

అర్చన పోటీ సాధారణ ప్రచురణలు ఈ సంచికలో..

1. అమ్మ కావాలి
2. అమ్మ నిర్ణయం
3. అమ్మమ్మ జ్ఞాపకం
4. అర్ధనారీశ్వరం
5. ఉన్నది ఒక్కటే జిందగీ
6. కలుపు మొక్క
7. కొత్త జీవితం
8. చలి భయపడింది
9. చేదు నిజం
10. తల్లి కోడి
11. త్రాణ
12. దోషి ఎవరు?
13. ధీరుడు
14. నాతిచరామి
15. పాచిక
16. పిల్లకాకి
17. పెద్దరికం
18. బళ్లు షెడ్ కు వెళ్తున్నాయి
19. భర్తని మార్చాలి
20. మనమూ దోషులమే
21. మనస్సాక్షి
22. మరో ప్రపంచం
23. మాతృత్వం
24. మారీ మారని మహిళ
25. విజయమా వర్ధిల్లు
26. విదిశ
27. వైజయంతి
28. శిక్ష
29. సాయంసంధ్య
30. సూరీడు కనిపిస్తాడు
31. ఇంతింతై
32. రాయుడే గెలిచాడు

కవితలు

1. అదృష్టం
2. అమ్మ చెప్పిన మాట
3. ఆంగికం, వాచికం
4. ఆడపిల్లల ఆవేదన
5. ఆత్మరక్షణ
6. ఒక కోయిల విలాపం
7. కరోనా
8. జీవనయానం
9. దిద్దుబాటు
10. నాన్నగారు
11. నిప్పుల కుంపటి
12. నీకై
13. నువ్వేం సాధిస్తావ్
14. నేను ఆడదాన్ని కాదు
15. పండుటాకుల వసంతం
16. అరణ్యరోదన
17. భువి స్వర్గంగా మార్చు
18. మాతృవేదన
19. దశ ‘దిశ’ లా

5 thoughts on “మాలిక పత్రిక , అర్చన 2020 పోటీ ప్రత్యేక సంచిక

  1. “అరణ్య రోదన” అను కవితలో మీరు అక్షర దోషములు సరిచేసి ఉంటారు. ఇందులో-
    భోరున విలపిస్తుంది అంతరంగాన, మనసున్న మనిషిగ- అనే పంక్తిలో- భోరున బదులుగా బోరున అని,
    మనిషి మేథస్సును కట్టడి చేస్తున్నాయని, అనే పంక్తిలో- మేథస్సును బదులుగా మేధస్సును అని,
    మేథస్సే మనిషికి శత విధముల శాపమూ అయ్యిందని, అనే పంక్తిలో- మేథస్సే బదులుగా మేధస్సే అని, సరిజేయగలరని మనవి.

  2. “అరణ్య రోదన” అను కవితలో మీరు అక్షర దోషములు సరిచేసి ఉంటారు. ఇందులో
    భోరున విలపిస్తుంది అంతరంగాన, మనసున్న మనిషిగ- అనే పంక్తిలో- భోరున బదులుగా బోరున అని,
    మనిషి మేథస్సును కట్టడి చేస్తున్నాయని, అనే పంక్తిలో- మేథస్సును బదులుగా మేధస్సును అని,
    మేథస్సే మనిషికి శత విధముల శాపమూ అయ్యిందని, అనే పంక్తిలో- మేథస్సే బదులుగా మేధస్సే అని, సరిజేయగలరని మనవి.

  3. ‘త్రాణ’ కథలో రేమ్దావ్ పేజీ రెండవ లైనులో … అది పోలీసు రివాజు అనుకుంది పార్వతి. అని ఉంది . ‘పార్వతి’ బదులు ‘పావని’ అని సరిజేయగలరని మనవి -చెన్నూరి సుదర్శన్.

  4. Respected Madam
    Iam thankful to you for your response.
    My story Matrutvam
    You can proceed for publishing .If you are satisfied… otherwise reject it andgie me a message
    Regards
    KUNTHI

  5. జ్యోతి గారు,
    TASK COMPLETED…with your support
    హృదయ పూర్వక ధన్యవాదాలు…
    మా పోటీలో పాల్గొన్న వారందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు…

    ఉమా భారతి
    అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ
    USA

Leave a Reply to ABV Nageswara Rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *