రచన: ఆర్.ఎస్. వెంకటేశ్వరన్.
బుడి బుడి బుడగలం
బుడుంగు బుడగలం
జడివాన అడుగులం
కాపాడితే నీటి మడుగులం
పచ్చదనానికి దోస్తులం
మానవాళికి ఆస్తులం
వేడినేల తాకితే మాయం
తడినేలపై కురిస్తే తోయం
బుడి బుడి బుడగలం
బుడుంగు బుడగలం
జడివాన అడుగులం
కాపాడితే నీటి మడుగులం.
[…] వనవాసం! 6. కవి పరిచయం.. సాయి కామేష్ 7. వాన బుడగలం 8. ఊరు 9. కంభంపాటి కథలు – వాచీ 10. […]