రచన: కన్నెగంటి అనసూయ “..నువ్వేవనుకోనంటే నీ సెవ్లో ఓ..మాటేద్దావని…కాతంత పెందళాడే వచ్చేసేనే కోడలా..ఇట్టవున్నా లేపోయినా మనసులో.. ఓమూల పడేసుంచు..ఎంతుకయినా మంచిది..ఏవమ్టావ్?” గుసగుసలుగా నీల్లు నవిలింది రావయ్యమ్మ..సరోజ్ని భుజమ్మీద సెయ్యేసి సుతిమెత్తగా..ముందుకు తోత్తా.. ఎనభయ్యో నెంబరు నూల్తో నేసేరేవో..గెంజెట్టి ఇస్త్రీ సేసిన కాతేరు సంఘవోళ్ళ నేతసీర అక్కడక్కడా గెంజి మరకలు కనిపిత్తన్నా పెళపెళలాడ్తందేవో..దగ్గిరికంటా నొక్కుకుని మరీమడతేసిన ఎడంకాల్తో అణిసిపెట్టి…కుడికాలు మోకాల్నానుత్తా..గెడ్డన్కి సెయ్యాన్చి కూచ్చుని సరోజ్నీనే ఎగాదిగా సూత్తంది రావయ్యమ్మ ఆమాటొదిలేసి…ఏవంటదో సూద్దారని. .. అప్పుడుదాకా ఇరుగూపొరుగోల్లు […]
ఇటీవలి వ్యాఖ్యలు